uttar-pradesh News, uttar-pradesh News in telugu, uttar-pradesh న్యూస్ ఇన్ తెలుగు, uttar-pradesh తెలుగు న్యూస్ – HT Telugu

Latest uttar pradesh Photos

భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించినప్పుడు చందౌలిలో  ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొనాల్సి ఉంది, కానీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆమె ఈ యాత్రలో పాల్గొనలేకపోయారు.

Bharat jodo nyay yatra: భారత్ జోడో న్యాయ్ యాత్ర రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హంగామా

Saturday, February 24, 2024

బెంగళూరు సిటీ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి తెలుగు ప్రయాణికులు వెళ్లాలని అనుకుంటే  బెంగళూరుకు వెళ్తే… అక్కడ్నుంచి ఈ టూర్ లో భాగం కావొచ్చు.

IRCTC Ayodhya Tour : అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా..? బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Thursday, February 15, 2024

Bara Imambara, Lucknow: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న బారా ఇమాంబర, 18వ శతాబ్దంలో నవాబ్ అసఫ్-ఉద్-దౌలా నిర్మించిన అద్భుతమైన నిర్మాణం. ఇది భుల్ భులయ్యా అని పిలువబడే దాని ప్రత్యేకమైన చిట్టడవికి, ఆకట్టుకునే సెంట్రల్ హాల్‌కు ప్రసిద్ధి చెందింది,

Ayodhya Ram Temple: అయోధ్య వెళ్తున్నారా?.. ఇవి మిస్ కాకండి..

Saturday, January 20, 2024

ఆలయంలో మూడంతస్థులు ఉంటాయి. ఒక్కోటి 20 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం మీద 392 స్తంభాలు, 44 డోర్లు ఉంటాయి. ప్రధాన గర్భగుడిలో.. శ్రీ రామ్​ లల్లా (రాముడి బాల్యం) విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీ రామ్​ దర్భార్​ ఉంటుంది.

అయోధ్య రామ మందిరం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు..

Saturday, January 20, 2024

అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయ ఎంట్రీ గేట్ ఇది. సంప్రదాయ లుక్ లో దీన్ని తీర్చిదిద్దారు. రామాయణ స్ఫూర్తి ఈ విమానాశ్రయంలో అడుగడుగునా కనిపించేలా శ్రద్ధ వహించారు. ఈ విమానాశ్రయంతో భక్తి, ఆధ్యాత్మక పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

Airport in Ayodhya: రామాయణ విశేషాల చిత్రాలతో కనువిందు చేస్తున్న అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయం

Saturday, December 30, 2023

సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ర్యాట్ హోల్ మైనింగ్ ప్రారంభించారు. 24 గంటల్లో 12 మీటర్ల మేర శిథిలాలను తొలగించారు. శిథిలాల తొలగింపు పనులు పూర్తయ్యాయి. కార్మికులను బయటకు తీసుకురావడానికి ఇరుకైన పైపును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూలీలను బయటకు తీసుకొచ్చే పని మాత్రమే మిగిలి ఉంది.

Uttarkashi Tunnel: చివరి దశకు సహాయ చర్యలు; ఉత్తర కాశి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలు సేఫ్..

Tuesday, November 28, 2023

రెస్క్యూ టీమ్ ఆదివారం రాత్రి వరకు ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ సాధించగలిగారు. ఆ తరువాత, సొరంగంలో వారు చిక్కుకున్న ప్రదేశం సమీపంలో 40 మీటర్ల మేర తవ్వేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పటి నుంచి 21 మీటర్లు దూరం వరకు వెళ్లగలిగారు. ఈ సొరంగం కేంద్ర ప్రభుత్వం యొక్క చార్‌ధామ్ ప్రాజెక్ట్‌లో భాగం.

Uttarakhand Tunnel collapse: 48 గంటలు దాటింది.. సొరంగంలో చిక్కుకున్న ఆ కార్మికులు సురక్షితమేనా?

Tuesday, November 14, 2023

ఆలయం లోపల నిర్మాణ పనులు ఇలా జరుగుతున్నాయి.

అయోధ్య రామమందిర నిర్మాణం ఎలా సాగుతోంది? మీరే చూడండి.. ఇవిగో ఫొటోలు!

Monday, July 10, 2023

ఘజియాబాద్‍ను సోమవారం ఉదయం తీవ్రమైన చలి, పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‍వేపై కార్లు, ట్రక్‍లు, బైక్‍లు నడిపే వారు హెడ్‍లైట్‍లు ఆన్ చేసుకోవాల్సి వచ్చింది. పొగ మంచుతో ముందున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.

Winter: ఉత్తరాదిని కప్పేస్తోన్న పొగమంచు.. పరిస్థితి ఎలా ఉందో చూడండి

Monday, December 19, 2022

హరిద్వార్​లోని ఓ ఘాట్​లో.. దీపాలు వెలిగిస్తున్న భక్తులు

Dev Deepawali 2022 : దీపాల ‘దేవ్​ దీపావళి’తో కళకళలాడిన హరిద్వార్​!

Tuesday, November 8, 2022

దీపావళి నేపథ్యంలో అయోధ్యలో ఆదివారం దిపోత్సవాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

Ayodhya Deepotsav 2022: ‘దీపాల’ వెలుగులో కళకళలాడిన అయోధ్య!

Sunday, October 23, 2022