యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జూలై 2025 వీసా బులెటిన్‌ను విడుదల చేసింది. కీలక అంశాలను ఇందులో వెల్లడించింది.