Djokovic wins US Open 2023: టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన జోకొవిచ్.. యూఎస్ ఓపెన్ గెలిచిన సెర్బియన్ సెన్సేషన్
Djokovic wins US Open 2023: టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు నొవాక్ జోకొవిచ్. ఆదివారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్ గెలిచిన ఈ సెర్బియన్ సెన్సేషన్ తన కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
Coco Gauff: టెన్నీస్ ప్లేయర్ సంచలనం.. అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్
Dhoni Trump Golf: ధోనీయా మజాకా.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన మిస్టర్ కూల్
MS Dhoni at US Open: యూఎస్ ఓపెన్ మ్యాచ్‍కు హాజరైన ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్
Roger Federer Earnings: కెరీర్‌లో ఫెదరర్ సంపాదన ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!