భారత మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్‌కు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. హోండా కార్స్ ఇండియా దేశీయ మార్కెట్లో అనేక కొత్త ఎస్యూవీ మోడళ్లను విడుదల చేయనుంది.