tsrtc News, tsrtc News in telugu, tsrtc న్యూస్ ఇన్ తెలుగు, tsrtc తెలుగు న్యూస్ – HT Telugu

Latest tsrtc Photos

టీఎస్ఆర్టీసీ(TSRTC) ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్‌ ప్రెస్‌ మంత్లీ సీజన్‌ టికెట్‌(MST) పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ(Deluxe Buses) ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది.

TSRTC Offer : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో ఆఫర్, ఎక్స్ ప్రెస్ మంత్లీ పాస్ తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణం

Monday, May 6, 2024

ఆర్టీసీ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఇకపై ఉచితంగా ప్రయాణం చేయనున్నారు.

Mahalakshmi Scheme : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మార్గదర్శకాలివే!

Saturday, December 9, 2023

హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలానికి వెళ్లాల్సిన భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. నవంబర్ 25వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది.

TSRTC Arunachalam Special Buses : గుడ్ న్యూస్.. అరుణాచల 'గిరి ప్రదక్షిణ'కు ప్రత్యేక బస్సులు - వివరాలివే

Friday, November 17, 2023

హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

TSRTC Buses : రోడ్డెక్కనున్న AC ఎలక్ట్రిక్‌ బస్సులు - సీటు బెల్ట్ సౌకర్యం, ప్రత్యేకతలివే

Tuesday, August 8, 2023

ఆర్టీసీ ఉద్యోగుల ర్యాలీ నేపథ్యంలో… రాజ్‌భవన్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తాయి.

TSRTC Merger Bill : 'రాజ్‌భవన్‌' వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళన - సంతకం చేయాలంటూ నినాదాలు

Saturday, August 5, 2023

సంస్థల  మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించలేదు.  హైదరాబాద్‌ సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్‌ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమించారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్‌ బస్‌ ఆఫీసర్లలాగే పనిచేస్తారు.ఈ విలేజ్‌ బస్‌ ఆఫీసర్లు గ్రామస్తులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ బస్‌ అధికారులు 15 రోజులకోసారి గ్రామస్తులతో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తారు.

TSRTC Village Bus Officer: ' విలేజ్ బస్ ఆఫీసర్లు' వచ్చేశారు

Thursday, May 11, 2023

మార్చి 27న(సోమవారం) ఈ ఏపీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించనుంది. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని వాడుకలోకి తీసుకువస్తోంది. ఉదయం ఉదయం 9.30 గంటలకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈ బస్సులను ప్రారంభిస్తారని ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

TSRTC New Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచే ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం

Sunday, March 26, 2023

ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా 50 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ... త్వరలోనే డబుల్‌ డెక్కర్‌ బస్సులు రాబోతున్నాయన్నారు. 36 రిక్లైనింగ్‌ సీట్ల సామర్థ్యం కల ప్రతి బస్సులో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌, టీవీ సదుపాయంతో పాటు బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా ట్రాకింగ్‌ వ్యవస్థ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు.

TSRTC New Buses: కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు వచ్చేశాయ్

Saturday, December 24, 2022