tripti-dimri News, tripti-dimri News in telugu, tripti-dimri న్యూస్ ఇన్ తెలుగు, tripti-dimri తెలుగు న్యూస్ – HT Telugu

Latest tripti dimri Photos

కొత్త సంవత్సరం 2025ను ఆహ్వానించేందుకు వెకేషన్లకు వెళ్లారు కొందరు బాలీవుడ్ సినీ స్టార్లు. న్యూఇయర్ ట్రిప్‍లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Bollywood: న్యూఇయర్ కోసం వెకేషన్లకు వెళ్లిన బాలీవుడ్ తారలు.. కరీనా, తృప్తి డిమ్రి, రకుల్ సహా మరికొందరు: ఫొటోలు

Tuesday, December 31, 2024

Bollywood Christmas Celebrations: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

Bollywood Christmas Celebrations: ఆలియా నుంచి తృప్తి వరకు.. బాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా?

Wednesday, December 25, 2024

భూల్ భులయ్యా 3:

యానిమల్ బ్యూటి తృప్తి డిమ్రి నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ భూల్ భులయ్యా. నవంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ 400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురి దీక్షిత్ నటించిన భూల్ భులయ్యా 3 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిసెంబర్ 27 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

OTT: ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు- తృప్తి డిమ్రి 400 కోట్ల హారర్ మూవీ నుంచి సూపర్ హిట్ సిరీస్ సీక్వెల్ వరకు!

Wednesday, December 25, 2024

ఈ బాలీవుడ్ మూవీలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

Tripti Dimri: పుష్ప 2 విల‌న్‌తో త్రిప్తి డిమ్రి రొమాన్స్ - బాలీవుడ్‌లోకి ఫ‌హాద్ ఫాజిల్ గ్రాండ్ ఎంట్రీ!

Saturday, December 7, 2024

Jigra OTT release: తన సోదరుడిని తప్పుడు కేసు నుంచి కాపాడేందుకు ఎంతగానో శ్రమించే ఓ సోదరి కథే 'జిగ్రా'. ఈ చిత్రంలో అలియా భట్, వేదాంగ్ రైనా, ఆదిత్య నంద తదితరులు నటించారు.నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో త్వరలోనే జిగ్రా ఓటీటీ రిలీజ్ కానుంది. ఇంకా జిగ్రా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించలేదు.

OTT Releases: ఓటీటీలో చూడాల్సిన 6 బెస్ట్ సినిమాలు.. తృప్తి దిమ్రి బోల్డ్ మూవీ నుంచి అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!

Monday, November 11, 2024

Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ ఫొటోలను షేర్ చేసింది.

Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి దీపావళి సెలబ్రేషన్స్.. ముగ్గులు వేస్తూ, దీపాలు వెలిగించిన హాట్ బ్యూటీ

Friday, November 1, 2024

యానిమ‌ల్ విడుద‌ల‌కు ముందు త్రిప్తి డిమ్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో కేవ‌లం ఆరు ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ మాత్ర‌మే ఉన్నారు.

Tripti Dimri: రెడ్ శారీలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హాట్ ఫోజులు

Monday, October 28, 2024

బ్లేజ‌ర్ ధ‌రించి సింపుల్ లుక్‌లో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది త్రిప్తి డిమ్రి.

Tripti Dimri: సింపుల్ లుక్ మెరిసిపోతున్న త్రిప్తి డిమ్రి - కొత్త ఫొటోలు వైర‌ల్‌

Sunday, October 20, 2024

Tripti Dimri in Saree: మోడ్రన్ డ్రెస్సుల్లో అందాల ఆరబోతలోనే కాదు.. ఇలా సాంప్రదాయ చీరలోనూ తాను స్టన్నింగానే ఉంటానని తృప్తి చెబుతున్నట్లుగా ఉంది.

Tripti Dimri in Saree: తృప్తి డిమ్రి.. నల్ల చీరలో నేషనల్ క్రష్ ఎంత అందంగా ఉందో చూశారా?

Thursday, October 10, 2024

Tripti Dimri Hot Photos: చూశారు కదా.. తృప్తి డిమ్రి రాజసం. ఓ డిఫరెంట్ లుక్ లో ఆమె కాలు మీద కాలేసుకొని ఫొటోలకు పోజులిచ్చింది.

Tripti Dimri Hot Photos: మరోసారి హాట్ షోతో రెచ్చిపోయిన తృప్తి డిమ్రి.. వైట్ డ్రెస్‌లో కాలు మీద కాలేసుకొని..

Tuesday, October 8, 2024

నేషనల్ క్రష్‌‌గా ఉన్న త్రిప్తి డిమ్రి చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో నటిస్తున్న  త్రిప్తి డిమ్రి.. జాన్వీ కపూర్ గతంలో నటించిన దఢక్ మూవీ సీక్వెల్ దఢక్ -2లోనూ నటిస్తోంది.

Tripti Dimri: నేషనల్ క్రష్‌ అందాల ఆరబోత.. రొమాంటిక్ మూవీస్‌తో భారీగా పెరిగిన త్రిప్తి డిమ్రి క్రేజ్!

Saturday, October 5, 2024

యానిమల్ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి తృప్తి దిమ్రి తాజాగా సోషల్ మీడియాలో అందాలను సూపర్ హాట్‌గా ఆరబోసింది. దీంతో తృప్తి దిమ్రి లేటెస్ట్ బోల్డ్ ఫొటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి.

Tripti Dimri: గాగ్రా అవుట్‌ఫిట్‌లో తృప్తి దిమ్రి.. గ్లామరస్ లుక్‌లో యానిమల్ బ్యూటి (ఫొటోలు)

Thursday, October 3, 2024

Celebrities Fashion: చూశారు కదా మన సెలబ్రిటీల డ్రెస్సింగ్. యానిమల్ బ్యూటీ తృప్తి నుంచి బియాన్సీ వరకు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో ఒకసారి చూద్దాం.

Celebrities Fashion: చీర కట్టిన యానిమల్ బ్యూటీ.. సూట్‌లో భూమి హాట్ షో.. సెలబ్రిటీల ఫ్యాషన్.. ఎవరు బాగున్నారో చెప్పండి

Monday, September 30, 2024

ఎక్కువగా మోడ్రన్ డ్రెస్‍ల్లో కనిపించే బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి.. అప్పుడప్పుడూ చీరకట్టులోనూ తళుక్కుమంటుంటారు. ఏ లుక్‍లో అయినా అదరగొడుతుంటారు. అయితే, తాజాగా వింటేజ్ లుక్‍లో మెరిపించారు తృప్తి. 1990ల నాటి లుక్‍తో మైమరిపించారు.

Tripti Dimri Vingage Look: చీరకట్టుతో వింటేజ్ లుక్‍లో హొయలు ఒలికించిన ‘యానిమల్’ భామ తృప్తి: ఫొటోలు

Saturday, September 14, 2024

హాట్ బ్యూటి తృప్తి దిమ్రి యానిమల్ కంటే ముందుగా నటించిన సినిమా కాలా (Qala OTT) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది.

OTT Movies On Women: మహిళలు చూడాల్సిన ఓటీటీ సినిమాలు- యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి, తాప్సీవి 2- ఒకదాంట్లోనే స్ట్రీమింగ్!

Wednesday, September 11, 2024

Tripti Dimri Hot Photos: యానిమల్ మూవీతో సరికొత్త నేషనల్ క్రష్ గా మారిపోయిన తృప్తి డిమ్రి లేటెస్ట్ హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే బ్యాడ్ న్యూస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. తాజాగా ఓ పింక్ బ్యాక్ లెస్ షిమ్మరీ గౌనులో అదరగొట్టింది.

Tripti Dimri Hot Photos: పింక్ బ్యాక్‌లెస్ గౌనులో అందంతో పిచ్చెక్కిస్తున్న తృప్తి.. ఈ డ్రెస్ ధర కూడా చాలా ఎక్కువే

Saturday, July 27, 2024

Tripti Dimri Hot Photos: యానిమల్ మూవీలో హాట్ హాట్ సీన్లతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా మారిపోయిన తృప్తి దిమ్రి తాజాగా ఓ వైట్ బాడీకాన్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది.

Tripti Dimri Hot Photos: వైట్ హాట్ బాడీకాన్ డ్రెస్‌లో యానిమల్ బ్యూటీ అందాలు.. చూపు తిప్పుకోలేరు

Wednesday, July 17, 2024

యానిమల్ సినిమాతో నటి తృప్తి డిమ్రికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఈ అందాల భామ తాజాగా యూరప్‍లోని ఇటలీ, అల్బేనియాకు వెకేషన్‍కు వెళ్లారు. సముద్రం తీరాల్లో బికినీ లుక్‍లతో ఉన్న ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు ఈ బ్యూటీ.

(All pics: Instagram/ Triptii Dimri)

Triptii Dimri Bikini Pics: బీచ్‍లో బికినీతో హీటెక్కించిన యానిమల్ బ్యూటీ తృప్తి: ఫొటోలు

Wednesday, June 19, 2024

Tripti Dimri new home: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతోపాటు నటించిన తృప్తి డిమ్రి మరో నేషనల్ క్రష్ గా మారిపోయింది. నిజానికి ఆమె చాలా రోజుల నుంచే ఈ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నా ఈ సినిమా ద్వారా ఆమె రేంజ్ పెరిగిపోయింది.

Tripti Dimri new home: ముంబైలో రూ.14 కోట్లు పెట్టి లగ్జరీ ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ.. ఒక్క సినిమాతో ఎక్కడికో..

Friday, June 7, 2024

యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి తాజాగా బ్లాక్ కలర్ స్ట్రాపీ థైస్ హై స్లిట్ గౌనులో సూపర్ హాట్ షో చేసింది. దీంతో అభిమానులు, నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

Tripti Dimri: సూపర్ బోల్డ్ లుక్‌లో యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి.. హాట్ పిక్స్ వైరల్

Thursday, May 9, 2024