చంద్రుని రాశి మార్పు పలు రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. 12 రాశుల వారిపై చంద్రుని రాశి మార్పు ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది . ఈ సమయంలో ఈ రాశి వారి మానసిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా ప్రయోజనాలు పొందుతారు.