tollywood photos: actors, actress, hero, heroin images

Latest tollywood photos Photos

ఈ సినిమాలో తాను తెలంగాణ యాస‌లో మాట్లాడుతాన‌ని వైష్ణ‌వి చైత‌న్య చెప్పింది

Vaishnavi Chaitanya: జాక్‌లో వైష్ణ‌వి చైత‌న్య డ్యూయ‌ల్ రోల్ - సీక్రెట్ రివీల్ చేసిన బేబీ హీరోయిన్‌!

Friday, March 21, 2025

తెలుగు అమ్మాయి అయిన శ్రీదివ్య త‌మిళ సినిమాల‌తోనే ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యింది. కార్తి స‌త్యం సుంద‌రం మూవీలో హీరోయిన్‌గా క‌నిపించింది.  త‌మిళంలో కాకిస‌ట్టై, ఎట్టి, కాష్మోరాతో ప‌లు ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాలు చేసింది.

Telugu Heroines: కుడుంబస్థాన్ హీరోయిన్ తెలుగమ్మాయే - కోలీవుడ్‌లో స‌త్తా చాటుతోన్న టాలీవుడ్ బ్యూటీలు!

Wednesday, March 19, 2025

బాల‌కృష్ణ అఖండ 2లో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ కాబోతోంది.

Samyuktha Menon: అఖండ 2 హీరోయిన్ అందాల జాత‌ర - చీర‌క‌ట్టులో మెరిసిన‌ సంయుక్త‌

Saturday, March 15, 2025

జ‌టాధ‌ర  షూటింగ్‌లో మార్చి 10 నుంచి  సోనాక్షి సిన్హా జాయిన్ కానున్న‌ట్లు స‌మాచారం. మౌంట్ అబు ప్రాంతంలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు.

Sonakshi Sinha: టాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌నున్న సోనాక్షి సిన్హా - జ‌టాధ‌ర‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Saturday, March 8, 2025

త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో క‌లిపి యాభైకిపైగా సినిమాలు చేసింది రంభ‌.

Rambha: సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న గ్లామ‌ర్ క్వీన్ రంభ

Saturday, March 1, 2025

డ్రాగ‌న్ మూవీలో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టించ‌గా...అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌,  క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్లుగా న‌టించారు.

Kayadu Lohar: చేసింది ఆరు సినిమాలే - కానీ ఐదు భాష‌ల్లో - డ్రాగ‌న్ హీరోయిన్ క‌య‌దు లోహ‌ర్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Tuesday, February 25, 2025

ఇటీవ‌లే డియ‌ర్ కృష్ణ పేరుతో తెలుగులో ఓ మూవీ చేసింది మ‌మితా బైజు. కెరీర్ తొలినాళ్ల‌లో మ‌మితా బైజు అంగీక‌రించిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

Mamitha Baiju: తెలుగు మూవీలో మ‌మితా బైజు - డ్రాగ‌న్ హీరోతో రొమాన్స్‌

Monday, February 24, 2025

బూమ్‌రాంగ్ మూవీతో సినిమాటోగ్రాఫ‌ర్ ఆండ్రూ బాబు డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. 34 సినిమాల‌కు ఆండ్రూ బాబు కెమెరామెన్‌గా ప‌నిచేశాడు.

Anu Emmanuel: అను ఎమ్మాన్యుయేల్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - రెండేళ్ల త‌ర్వాత తెలుగులోకి రీఎంట్రీ!

Sunday, February 23, 2025

రుహాని శర్మ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌కు సమంత ‘చాలా అందంగా ఉన్నావ్’ అని కామెంట్ చేసింది. తనకు ‘సామ్’ అంటూ కిస్, లవ్ ఎమోజీస్ రిప్లైగా ఇచ్చింది రుహాని శర్మ. అలాగే, ప్రెట్టీ, హాట్, బ్యూటిఫుల్ అంటూ రుహాని అందాన్ని పొగిడారు నెటిజన్స్.

Ruhani Sharma Bold: బెడ్‌పై బోల్డ్ లుక్‌లో విరాట్ కోహ్లీ మరదలు.. గుసగుసలు అంటూ రుహానీ శర్మ ఫొటోలు

Sunday, February 23, 2025

ఈ వెబ్‌సిరీస్‌లో ఐశ్వ‌ర్య రాజేష్ ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

Aishwarya Rajesh: తెలుగులో ఫ‌స్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ వెబ్‌సిరీస్ - ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌!

Saturday, February 22, 2025

తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫ‌ర్లు అందుకుంటూ బిజీగా ఉంది మీనాక్షిచౌద‌రి. ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తోంది.

Meenakshi Chaudhary: చీర‌క‌ట్టులో మెరిసిన సంక్రాంతికి వ‌స్తున్నాం హీరోయిన్ - నాచుర‌ల్ బ్యూటీ అంటూ కామెంట్స్‌!

Saturday, February 22, 2025

ఈ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌లో గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింది శ్రీలీల‌. ఈ బాలీవుడ్ మూవీకి అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Sreeleela Remuneration: బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించిన శ్రీలీల‌

Wednesday, February 19, 2025

కోలీవుడ్ అగ్ర హీరో సూర్య  ఓ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Bhagyashri Borse: టాలీవుడ్‌లో మ‌రో బంప‌రాఫ‌ర్ అందుకున్న భాగ్య‌శ్రీ బోర్సే - సూర్య‌తో రొమాన్స్‌

Monday, February 17, 2025

స‌మంత సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి ఏడాదిన్న‌ర దాటిపోయింది. 2023లో రిలీజైన ఖుషి త‌ర్వాత స‌మంత న‌టించిన సినిమా ఏది  రిలీజ్ కాలేదు.

Samantha: వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా స‌మంత - కొత్త ఫొటోలు వైర‌ల్‌...

Sunday, February 16, 2025

టాలీవుడ్ భామ మీనాక్షి చౌదరి తాజాగా అట్రాక్టివ్ డ్రెస్‍లో మెరిశారు. గ్లామరస్ లుక్‍తో ఆకట్టుకున్నారు. మరో హీరోయిన్ నిధి అగర్వాల్ చీరకట్టులో వారెవా అనిపించారు.

Tollywood: ఆరెంజ్ డ్రెస్‍లో మీనాక్షి.. చీరకట్టులో నిధి.. గ్లామరస్ ఫొటోలు

Tuesday, February 11, 2025

సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమత్రా శిరోద్కర్ నేడు తమ 20 ఏళ్ల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అన్యూన్యమైన జంటగా పేరున్న ఈ స్టార్ కపుల్ చాలా మందికి స్ఫూర్తిగా ఉంటున్నారు. నేడు వివాహ వార్షికోత్సవం సందర్భంగా మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Mahesh Babu: ‘ఎప్పటికీ నీతోనే’: భార్యకు పెళ్లి రోజు విషెస్ చెప్పిన మహేశ్ బాబు

Monday, February 10, 2025

తెలుగులో మ‌న్మ‌థుడుతో పాటు రాఘ‌వేంద్ర మూవీతో ప్ర‌భాస్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించింది అన్షు.

Anshu: అంబానీ నా ఇంటి పేరు కాదు - మ‌న్మ‌థుడు హీరోయిన్ అన్షు కామెంట్స్‌

Saturday, February 8, 2025

డేటింగ్ యాప్‌లో సిద్ధార్థ్ చోప్రా, నీల‌మ్ ఉపాధ్యాయ మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు స‌మాచారం. పెద్ద‌ల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీట‌లెక్కారు.

Neelam Upadhyaya: ప్రియాంక చోప్రా త‌మ్ముడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌

Saturday, February 8, 2025

తెలుగులో స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తోంది ఈషారెబ్బా. .

Eesha Rebba: మోడ్ర‌న్ లుక్‌లో అచ్చ తెలుగు అందం ఈషా రెబ్బా

Friday, February 7, 2025

ట్రాన్స్‌ఫ‌రెంట్ శారీలో గ్లామ‌ర్‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.  ఈ శారీ శ్ర‌ద్ధా గ్లామ‌ర్ రెట్టింపు అయ్యింద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.

Shraddha Srinath: ట్రాన్స్‌ఫ‌రెంట్ శారీలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ గ్లామ‌ర్ ట్రీట్‌

Tuesday, February 4, 2025