బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయడానికి టైమ్ లేదని టెన్షన్ పడకండి, సరికొత్తగా ఆమ్లెట్ వేసుకుని లాగించేయండి!
పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసే టైమ్ లేదా అని తెగ ఫీలవుతున్నారా? టెన్షన్ పడకుండా.. అదిరిపోయే ఆలూ ఆమ్లెట్ వేసేయండి. నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే, ఆకలితో ఆఫీసుకు పరిగెత్తాల్సిన గొడవ ఉండదు.
బఠానీ రైస్ ఇలా చేశారంటే భలే రుచిగా ఉంటుంది! కేవలం 10 నిమిషాల్లో రెడి అయిపోతుంది!
యమ్మీ.. యమ్మీ ఎగ్ రోల్ దోస రెసిపీ, చిన్నారులు దీన్ని తిన్నారంటే మళ్లీ మళ్లీ అదే కావాలని గోల చేయడం కన్ఫమ్!