నా టైప్ రోల్ కాదు అది.. అందరూ చాలా మాటలన్నారు.. నా నిజ జీవితానికి పూర్తి భిన్నమైన పాత్ర: అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను టిల్లూ స్క్వేర్ మూవీ చేసి తప్పు చేశానన్నట్లుగా మాట్లాడింది. తాజాగా ఆమె పరదా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.