బీఈడీ ప్రవేశాలు 2025 : టీజీ ఎడ్‌సెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో బీఈడీ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా టీజీ ఎడ్ సెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. అర్హత ఉన్న విద్యార్థులు.. ఈనెల 30వ తేదీన ఆయా కోర్సుల్లో చేరవచ్చు.
టీజీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ 2025 : కొనసాగుతున్న సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - సెప్టెంబర్ 2 తుది గడువు