telangana-assembly News, telangana-assembly News in telugu, telangana-assembly న్యూస్ ఇన్ తెలుగు, telangana-assembly తెలుగు న్యూస్ – HT Telugu

Latest telangana assembly Photos

ఈ నెల 31న ద్రవ్యవినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

TG Budget Session : ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు,రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క

Wednesday, July 24, 2024

కారు సీట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఎమ్మెల్యే లాస్య నందిత, సీటు బెల్టు ధరించకపోవడంతో  ప్రాణాలు కోల్పోయారు.

BRS MLA Lasya In Pics: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత

Friday, February 23, 2024

ఓటరు కార్డులో చిరునామా మార్చుకునేందుకు ఛాన్స్ కల్పించింది ఎన్నికల సంఘం. ఇందుకోసం ఫారమ్ 8ను ఉపయోగించి కొత్త చిరునామాకు ఓటరు కార్డును మార్చుకోవాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.

Changes in Voter ID : ఓటర్ కార్డులో నియోజకవర్గం లేదా అడ్రస్ మార్పు చేసుకోవాలనుకుంటున్నారా..? ప్రాసెస్ ఇదే

Saturday, January 20, 2024

మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో ఉన్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం డిసెంబర్ 3వ తేదీన తేలనుంది. అభ్యర్థుల్లో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు.

Telangana Elections Counting 2023 : పక్కా ఏర్పాట్లతో ‘కౌంటింగ్‌’... రేపు ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం

Saturday, December 2, 2023

పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలుకు సిరా చిక్కాను పెడుతున్న ఎన్నికల సిబ్బంది.

Telangana Polling 2023 : స్వగ్రామంలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

Thursday, November 30, 2023

భార్య ప్రణతితో కలిసి ఓటు వేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్

TS Polling Pics: పోలింగ్ కేంద్రాల్లో ప్రముఖులు

Thursday, November 30, 2023

కుటుంబ సభ్యులతో ఓటు వేయడానికి వెళుతున్న రేవంత్ రెడ్డి

TS Poll Pics: తెలంగాణలో ఉత్సాహంగా అసెంబ్లీ పోలింగ్

Thursday, November 30, 2023

అల్లు అర్జున్‌ ఉద‌యం ఏడు గంట‌ల‌కే ఓటు వేశారు. ఫిలింన‌గ‌ర్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంట‌ర్‌లో క్యూలైన్‌లో నిల్చొని ఓటేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని అభిమానుల‌ను కోరాడు.

Tollywood Stars Cast Vote: ఓటు వేసిన‌ టాలీవుడ్ స్టార్స్ - ఎవ‌రెవ‌రు ఎక్క‌డ ఓటేశారంటే?

Thursday, November 30, 2023

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి అవసరమైతే బీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు.

Priyanka Gandhi :పేదలకు ఇచ్చేందుకు డబ్బుల్లేవ్, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుచేస్తున్నారు- బీఆర్ఎస్ పై ప్రియాంక గాంధీ ఫైర్

Monday, November 27, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ రోడ్ షోలో పాల్గొ్న్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో మొదలైంది.

PM Modi Road Show : హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో, పూలవర్షం కురిపించిన కార్యకర్తలు

Monday, November 27, 2023

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.

Rahul Gandhi in Hyderabad : అశోక్ నగర్ అడ్డాలో రాహుల్ గాంధీ - నిరుద్యోగుల బాధలు వింటూ ఎమోషనల్!

Sunday, November 26, 2023

"మీలో ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? కేసీఆర్ కుటుంబంలో మాత్రం ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చాయి.. తెలంగాణలోని నా సోదర సోదరీమణులందరికీ ఉద్యోగాలు రావాలంటే మీరు కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.. మీ శక్తితో నిర్మించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం మీదే.. మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీ సొంత కలను నెరవేర్చుకోండి.." అంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఖమ్మంలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

Priyanka Gandhi : తెలంగాణ సిరి సంపదలు ప్రజలకు పంచాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి - ప్రియాంక గాంధీ

Saturday, November 25, 2023

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చివరిదశకు వచ్చింది. దీంతో ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలో దిగి ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నారు. కేంద్రమంత్రులను రంగంలో దింపి మరీ ఊరూవాడా తిరుగుతోంది బీజేపీ. ఇక కాంగ్రెస్ నుంచి ప్రియాంక్‌గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు కేసీఆర్ నియోజకవర్గాల వారిగా తెగ పర్యటిస్తున్నారు.

Telangana Elections 2023 : తుది దశకు చేరుకున్న ప్రచారం... చుట్టుముట్టేస్తున్న అగ్రనేతలు

Friday, November 24, 2023

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మెట్రోలో ఎక్కిన పలువురు విద్యార్థినిలు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థినుల బృందం హైదరాబాద్ నగరంలో మెడికల్ కోడింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మీకు ఈ మెడికల్ కోడింగ్ శిక్షణకు సంబంధించిన ఆలోచన ఏ విధంగా వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ వారితో సంభాషించారు. మెడికల్ కోడింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు ఉన్న విషయాన్ని తమ స్నేహితులతో తెలుసుకొని, ప్రస్తుతం తమ శిక్షణ పూర్తి చేసుకునన్నామని తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా తక్కువ మంది దృష్టి సారించే విభిన్నమైన మెడికల్ కోడింగ్ రంగంలో పట్టుదలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కేటీఆర్ ఆల్ ద బెస్ట్ తెలిపారు.

KTR Metro Journey : మెట్రోలో కేటీఆర్... ప్రయాణికులతో 'మాట - ముచ్చట'

Friday, November 24, 2023

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నాచారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Election Campaign: తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

Wednesday, November 22, 2023

రెస్టారెంట్ లో ఉన్న ప్రజలు, సిబ్బంది మంత్రి కేటీఆర్ ను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం మంత్రి బిర్యానీ ఆర్డర్ చేసి సామాన్య ప్రజలతో ముచ్చటిస్తూ బిర్యానీ తిన్నారు.

Minister KTR : పాతబస్తీలో కేటీఆర్ సందడి- షాదాబ్ లో బిర్యానీ, మోజంజాహిలో ఐస్ క్రీమ్ టేస్ట్

Saturday, November 18, 2023

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది.

Revanth Reddy Nomination : రేవంత్ రెడ్డి వెంట కర్నాటక సీఎం సిద్ధ రామయ్య.. కామారెడ్డిలో నామినేషన్​ దాఖలు

Friday, November 10, 2023

గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ త‌న నామినేష‌న్ ను సమర్పించారు.

CM KCR Nomination : గ‌జ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేష‌న్ దాఖ‌లు - ఫొటోలు

Thursday, November 9, 2023

రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శుక్రవారంతో ముగుస్తుంది. ఉదయం 11.10 గంటలకు పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయం నిర్ణయించారు. పూర్ణాహుతి సమయంలో పాటించాల్సిన నియమాలపై స్వరూపానందేంద్ర స్వామి పండితులతో చర్చించారు.

KCR Raja Shyamala Yagam : రాజశ్యామల యంత్రపూజలో కేసీఆర్‌ దంపతులు - రేపటితో యాగం ముగింపు

Thursday, November 2, 2023

ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి, సంగారెడ్డి జిల్లా అధికారులు ఓటర్ల అవగహన కల్పించేందుకు ఎడ్ల బండ్లతో వినూత్నమైన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కంది నుంచి సంగారెడ్డి కలెక్టరేట్ వరకు నిర్వహించారు.

Vote For Sure Rally : సంగారెడ్డిలో ఓటర్ అవగాహన ర్యాలీ, ఎడ్ల బండ్లపై వినూత్నంగా!

Wednesday, November 1, 2023