tea News, tea News in telugu, tea న్యూస్ ఇన్ తెలుగు, tea తెలుగు న్యూస్ – HT Telugu

Latest tea Photos

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ ఆడబోతున్నారు. మొన్నటి వరకు శుభమన్ గిల్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ ప్రారంభించేవాడు. కానీ లెప్ట్, రైట్ కాంబినేషన్ కోసం ఈ జోడీ బరిలోకి దిగనుంది.

IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇలా.. 3+2 కాంబినేషన్ వర్కవుట్ అయ్యేనా?

Wednesday, September 18, 2024

టీమిండియా సుమారు ఆరు నెలల తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్ బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‍తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ రేపు (సెప్టెంబర్ 19) మొదలుకానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ పూర్తిగా సిద్ధమైంది.

IND vs BAN Live Streaming: భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు లైవ్ ఎక్కడ చూడొచ్చు? టైమ్, హెడ్ టూ హెడ్ వివరాలివే

Wednesday, September 18, 2024

Virat Kohli Record: బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్టు సిరీస్ లో విరాట్ కోహ్లీ కనీసం మూడు వ్యక్తిగత రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. లెజెండరీ డాన్ బ్రాడ్‌మన్ ను అధిగమించగలడు. సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ అంతర్జాతీయ రికార్డును బద్దలు కొట్టగలడు.

Virat Kohli Record: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి.. బ్రాడ్‌మన్, సచిన్ రికార్డులను తిరగరాయనున్న స్టార్

Wednesday, September 18, 2024

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం మొత్తం 16 మందితో కూడిన భారత్ జట్టుని సెలెక్టర్లు ఎంపిక చేశారు. దులీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌ల ఆధారంగా కొంత మంది జట్టులోకి ఎంపికవగా.. మరికొందరు సీనియర్లు టీమ్‌లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం భారత్ జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది.

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలివే

Tuesday, September 17, 2024

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ దుమ్మురేపుతోంది. అదిరే ఆటతో ఘన విజయాలు సాధిస్తూ ఫైనల్‍కు దూసుకెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా నేడు (సెప్టెంబర్ 16) జరిగిన సెమీఫైనల్‍లో దక్షిణ కొరియాపై టీమిండియా విజయం సాధించింది.

Asian Champions Trophy: ఫైనల్‍కు దూసుకెళ్లిన భారత్.. సెమీస్‍లో అదిరే విజయం.. టైటిల్ పోరు ఎప్పుడంటే..

Monday, September 16, 2024

Babar Azam: పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్ బాబర్ అజామ్ ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత క్లిష్టమైన రోజులను ఎదుర్కొంటున్నాడు.కెప్టెన్ గానే కాకుండా బ్యాట్స్ మన్ గా కూడా వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శల పాలవుతున్నాడు.

Babar Azam: బాబర్.. విరాట్ కోహ్లిని చూసి నేర్చుకో.. ఫామ్‌లోకి రావడానికి ఆ పని చెయ్: పాక్ మాజీ సలహా

Monday, September 16, 2024

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించి మొత్తం 4 డీఏలు పెండింగ్ ఉన్నాయని మంత్రి దామోదర రాజనర్సింహా వివరించారు. అందులో కనీసం 3 డీఏలు లు ఇవ్వాలని ఉద్యోగులు  డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు.

TG Govt DA : ఉద్యోగులకు 2 డీఎలు.. కొత్త హెల్త్ కార్డులు.. తెలంగాణ మంత్రి కీలక ప్రకటన!

Saturday, September 14, 2024

India vs Pakistan Live Streaming:  ప్రస్తుతం జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. లీగ్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి ఇప్పటికే సెమీఫైనల్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది. లీగ్ లో ఐదో, చివరి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ కు చేరుకుంది. లీగ్ పట్టికలో భారత్ 12 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

India vs Pakistan Live Streaming: ఇండియా, పాకిస్థాన్ హైఓల్టేజ్ హాకీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

Friday, September 13, 2024

హాకీ టోర్నీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్‍లో చైనాను చిత్తుచేసిన టీమిండియా.. నేడు (సెప్టెంబర్ 9) జపాన్‍ను ఓడించింది. వరుసగా రెండో మ్యాచ్‍లో గెలిచింది.

India vs Japan: జపాన్‍పై ఘన విజయం సాధించిన భారత్.. వరుసగా రెండో గెలుపు

Monday, September 9, 2024

ప్రజలు శతాబ్దాలుగా టీని తాగుతున్నారు. సాధారణ టీతో పోలిస్తే హెర్బల్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు, జలుబు వంటివి తగ్గించడంలో హెర్బల్ టీ తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

Skin care: చర్మాన్ని మెరిపించేందుకు ప్రతిరోజూ ఈ హెర్బల్ టీని తాగండి చాలు, ఎలాంటి టీలు తాగాలంటే

Friday, August 30, 2024

Joe Root Record: లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో అలెస్టర్ కుక్ పేరిట ఉన్న తిరుగులేని రికార్డును పంచుకున్నాడు. అంతేకాదు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, స్టీవ్ వాలను రూట్ అధిగమించాడు.

Joe Root Record: చరిత్ర సృష్టించిన జో రూట్.. శ్రీలంకతో టెస్టులో సెంచరీ.. ఆ ముగ్గురినీ వెనక్కి నెట్టిన స్టార్ బ్యాటర్

Thursday, August 29, 2024

పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ కొంతకాలంగా పేలప ఫామ్‍లో ఉన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‍తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులే చేశాడు. వరుసగా విఫలమవుతున్న బాబర్ ఆజమ్.. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లో భారీగా దిగజారాడు.

ICC Rankings: ఏకంగా ఆరు స్థానాలు పడిపోయిన బాబర్ ఆజమ్.. కోహ్లీ రెండో ర్యాంకులు పైకి..

Wednesday, August 28, 2024

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ టోర్నీ పూర్తి షెడ్యుల్‍ను ఐసీసీ నేడు (ఆగస్టు 26) వెల్లడించింది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ టోర్నీ సాగనుంది. 10 దేశాల మహిళల జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా ఆడనున్న వామప్ మ్యాచ్‍లు, నాలుగు గ్రూప్ మ్యాచ్‍ షెడ్యూల్ ఇదే.

Women’s T20 World Cup India Matches: మహిళల టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్ ఇదే.. పాక్‍తో పోరు ఎప్పుడంటే..

Monday, August 26, 2024

Shakib Al Hasan World Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 1, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీయడం ద్వారా ఈ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న లెఫ్టామ్ స్పిన్నర్ గా వెటోరీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

Shakib Al Hasan World Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ వరల్డ్ రికార్డు.. పాకిస్థాన్ పని పట్టి రికార్డు బుక్కుల్లోకి..

Monday, August 26, 2024

పాకిస్థాన్‍పై తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. టెస్టు చరిత్రలో తొలిసారి పాక్‍పై బంగ్లా గెలిచింది. మ్యాచ్ నాలుగో రోజైన నేడు (ఆగస్టు 25) 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) పాయింట్ల పట్టికలో బంగ్లా పైకి వెళ్లగా.. పాకిస్థాన్ కుదేలైంది.

WTC Points Table: బంగ్లా చేతిలో ఓడి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కుదేలైన పాకిస్థాన్.. ప్రస్తుతం టేబుల్ ఎలా ఉందంటే..

Sunday, August 25, 2024

ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు ప‌ట్టిన ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా...స‌చిన్‌, గ‌వాస్క‌ర్‌, ద్రావిడ్‌ల‌తో స‌మంగా ధావ‌న్ నిలిచాడు. అలాగే టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో డ‌కౌట్‌, మ‌రో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసిన రికార్డ్ కూడా ధావ‌న్ పేరిట ఉంది.

Shikhar Dhawan Records: గ‌బ్బ‌ర్ రూటే స‌ఫ‌రేటు - క్రికెట్‌లో శిఖ‌ర్ ధావ‌న్ రేర్ రికార్డులు ఏవంటే?

Saturday, August 24, 2024

Indian Hockey Team: ఇండియన్ హాకీ టీమ్ 41 ఏళ్ల తర్వాత గత టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరుసగా రెండో ఒలింపిక్స్ లోనూ బ్రాంజ్ మెడల్ గెలిచి ఆ చరిత్రను తిరిగరాసింది. 52 ఏళ్ల తర్వాత రెండు వరుస ఒలింపిక్స్ లో ఇండియా మెడల్స్ గెలిచింది.

Indian Hockey Team: ఇండియా హాకీ టీమ్ రికార్డు.. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఇలా..

Thursday, August 8, 2024

Indian Hockey Team: పారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీ ఈవెంట్ సెమీఫైనల్లో జర్మనీ 3-2 తేడాతో భారత్ పై విజయం సాధించింది.

Indian Hockey Team: ఇండియన్ హాకీ టీమ్‌కు నిరాశే.. సెమీఫైనల్లో ఓటమి.. మళ్లీ బ్రాంజ్ మెడల్ కోసమే తప్పని పోటీ

Wednesday, August 7, 2024

శ్రీలంకతో రెండో వన్డేలో నేడు (ఆగస్టు 4) భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకంతో దుమ్మురేపాడు. 44 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదిన రోహిత్ 64 పరుగులు చేశాడు.

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు

Sunday, August 4, 2024

India Hockey Team: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ టీమ్ సంచలనం సృష్టించింది. తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను 3-2తో చిత్తు చేయడం విశేషం. 1972 ఒలింపిక్స్ తర్వాత 52 ఏళ్లకు ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాను ఇండియా ఓడించింది.

India Hockey Team: 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించిన ఇండియన్ హాకీ టీమ్.. పారిస్ ఒలింపిక్స్‌లో సంచలనం

Friday, August 2, 2024