t20-world-cup-2022 News, t20-world-cup-2022 News in telugu, t20-world-cup-2022 న్యూస్ ఇన్ తెలుగు, t20-world-cup-2022 తెలుగు న్యూస్ – HT Telugu

Latest t20 world cup 2022 Photos

మరోపక్క అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియాలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చాలా త్వరితగతినే పెవిలియన్ చేరారు.

India vs England T20 World Cup 2022 semi-final: భారత్-ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్ యాక్షన్ పిక్స్‌పై ఓ లుక్కేయండి

Thursday, November 10, 2022

టీ20ల్లో టాప్-5లో నిలిచిన మ్యాచ్‌లు ఇవే

Top 5 matches in T20 world cup 2022: ఈ ప్రపంచకప్‌లో ఈ 5 మ్యాచ్‌లను అస్సలు మరువలేం.. ఏంటంటే?

Tuesday, November 8, 2022

టీ20 వరల్డ్ కప్ 2022లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న ఆటగాళ్లు వీరే.. ఓ లుక్కేయండి

Flop Players in T20 WC 2022: ఈ స్టార్ ఆటగాళ్లు సొంత జట్టుకే తలనొప్పిగా మారారు.. ఎవరంటే?

Wednesday, November 2, 2022

విరాట్ కోహ్లి

IND vs PAK Match Highlights: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ హైలైట్స్‌

Monday, October 24, 2022

2007లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్ సమరం జరగ్గా.. అరంగేట్ర సీజన్‌లోనే అదిరిపోయే విజయాలను అందుకుని టైటిల్ నెగ్గింది టీమిండియా. ధోనీ సారథ్యంలో యువ భారత్ అద్భుతమే చేసింది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి పొట్టి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. 2014లో జరిగిన వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది భారత్.

T20 World Cup Winners: పొట్టి సమరంలో గట్టి విజేతలు.. ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవే..!

Saturday, October 15, 2022

T20 World Cup Winners: 2007లో తొలిసారి జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ధోనీ సేన.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకూ మరోసారి ఈ ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ గెలవలేకపోయింది.

T20 World Cup Winners: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్స్‌ ఏవో తెలుసా?

Wednesday, October 12, 2022

టీ20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడి ఎవరో తెలుసా?

Best Opening Pair: అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ ఎవరో తెలుసా? రోహిత్-రాహుల్ స్థ

Tuesday, October 11, 2022

రంగుల మారిన టీమిండియా జెర్సీ

Team India New Jersey: రంగులు మారిన టీమిండియా.. ఏడు సార్లు.. ఏడు రకాలు..!

Tuesday, September 20, 2022

ఆసియా కప్‌లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం తీవ్ర పోటీ

Asia Cup T20: ఈ ఐదుగురి మధ్య ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’ కోసం తీవ్ర పోటీ.. ఎవరెవరంటే?

Tuesday, August 16, 2022

టీ20 ప్రపంచకప్‌ను సన్నద్ధమయ్యేందుకు భారత్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకకు ఆసియా కప్ మంచి అవకాశం.

Hardik Pandya: భార్యతో కలిసి బీచ్‌లో హార్దిక్ వాక్..రొమాంటిక్ టచ్‌ ఇచ్చిన ఆటగాడు

Friday, August 12, 2022

ఆసియా కప్‌ను ఎక్కువగా భారతే గెలిచింది. ఇప్పటి వరకు 7 సార్లు విజేతగా నిలిచింది. ఈ సారి తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తోనే జరగనుంది. కాబట్టి టీమిండియా జాగ్రత్తగా ఆరంభించాల్సి ఉంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

IND vs PAK: దాయాదుల మధ్య పోరు.. ఈ ముగ్గురిపై ఓ లుక్కేయాలి గురు..!

Thursday, August 11, 2022

భార్యతో బెన్ స్టోక్స్

Ben Stokes : ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి స్టోక్స్‌ను పడేసిన స్కూల్ టీచర్.. చూసేయండి

Tuesday, July 19, 2022

1. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో బ్యాటింగ్‌లో తనను తాను నాలుగో స్థానానికి ప్రమోట్‌ చేసుకోవడం అతని అత్యుత్తమ నిర్ణయం అని చెప్పొచ్చు. 275 పరుగుల చేజింగ్‌లో కష్టాల్లో ఉన్న టీమ్‌ను చివరికి ధోనీ తన 91 పరుగుల ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. సిక్స్‌ కొట్టి టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన తీరును ఎవరూ అంత త్వరగా మరచిపోరు.

Happy Birthday Dhoni: ఇండియన్‌ క్రికెట్‌ రాతనే మార్చేసిన ధోనీ తీసుకున్న ఆ 5 నిర్ణయాలు

Thursday, July 7, 2022