T20 Cricket
తెలుగు న్యూస్  /  అంశం  /  టీ20 క్రికెట్

Latest t20 cricket Photos

ఐపీఎల్ 2025ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ గ్రాండ్ గా మొదలెట్టింది. గత సీజన్ లో బ్యాటింగ్ ఊచకోతను ఈ సారి కూడా కొనసాగిస్తోంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ పవర్ ప్లేలోనే 94/1 స్కోరు చేసింది.

IPL Power Play Score Record: ఐపీఎల్ లో పవర్ ప్లే హై స్కోరు.. రికార్డు ఎవరిదంటే? స‌న్‌రైజ‌ర్స్ తడాఖా.. ఓ లుక్కేయండి

Sunday, March 23, 2025

న్యూజిలాండ్ మరోసారి అదరగొట్టింది. ఆదివారం (మార్చి 23) నాలుగో టీ20లో కివీస్ 115 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను చిత్తుచేసింది. మరో మ్యాచ్ ఉండగానే 5 టీ20ల సిరీస్ ను 3-1తో సొంతం చేసుకుంది.

New Zealand vs Pakistan T20 Series: 105 పరుగులకే కుప్పకూలిన పాక్.. కివీస్ చేతిలో మళ్లీ చిత్తు.. సిరీస్ పోయింది

Sunday, March 23, 2025

కోహ్లి 400 టీ20ల మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు. టీ20 ఫార్మాట్లో కేకేఆర్ తో పోరు కోహ్లీకి 400వ మ్యాచ్. అంతర్జాతీయ టీ20ల్లో ఇండియాకు 125 మ్యాచ్ లాడిన విరాట్.. ఆర్సీబీ తరపున 268 మ్యాచ్ లాడాడు.

IPL 2025 Virat Kohli Records: ఫస్ట్ మ్యాచ్ లోనే హిస్టరీ క్రియేట్ చేసిన కోహ్లి.. ఐపీఎల్ లో రికార్డుల మోత.. ఓ లుక్కేయండి

Saturday, March 22, 2025

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓపెనింగ్ సెర్మనీలో షారుక్ ఖాన్ తో కలిసి చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. షారుక్ సినిమా ‘పఠాన్’ సాంగ్ కు ఈ ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. షారుక్ అడగ్గానే డ్యాన్స్ చేసేందుకు కోహ్లి ఒప్పుకున్నాడు.

IPL 2025 Kohli Dance With Sharukh: షారుక్ తో కోహ్లి స్టెప్పులు.. కళ్లుచెదిరే ఓపెనింగ్ సెర్మనీ ఫొటోలు

Saturday, March 22, 2025

ఐపీఎల్ 2024లో వీర బాదుడుతో స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ సరికొత్త బ్యాటింగ్ ప్రమాణాలు నెలకొల్పింది. రికార్డులు దుమ్ము దులిపింది. గతేడాది ఫైనల్ చేరినా జట్టు టైటిల్ పోరులో ఓడిపోయింది. ఈ సీజన్ లో టైటిల్ అందుకోవాలనే టార్గెట్ తోనే బరిలో దిగుతోంది.

IPL Sunrisers Match In Uppal: అలర్ట్.. రేపే ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్.. విధ్వంసానికి స‌న్‌రైజ‌ర్స్‌ సై.. ఎవరితో? ఎప్పుడు?

Saturday, March 22, 2025

ఒక్క సీజన్ తోనే వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి లైఫ్ టర్న్ అయింది. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఈ కుర్రాడు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 303 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. నితీశ్ ను రూ.6 కోట్లకు హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.

Telugu Cricketers In IPL 2025: ఐపీఎల్ లో తెలుగు క్రికెటర్లు..దమ్ము చూపించేందుకు వస్తున్నారు.. లిస్ట్ లో స్టార్ ప్లేయర్లు

Friday, March 21, 2025

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఈ లీగ్ హిస్టరీలోనే అత్యంత నిలకడ ప్రదర్శించే జట్టు ఇదే. ఈ టీమ్ 2010, 2011, 2018, 2021, 2023లో ట్రోఫీ సొంతం చేసుకుంది. లెజెండ్ ధోని కెప్టెన్ గా సీఎస్కేను తిరుగులేని శక్తిగా మార్చాడు.

IPL Winning Teams: 17 సీజన్లు.. రెండు జట్లకే 10 టైటిళ్లు.. ఐపీఎల్ విన్నర్స్ లిస్ట్ పై ఓ లుక్కేయండి

Wednesday, March 19, 2025

2022 ఐపీఎల్ లో ముంబయి తో మ్యాచ్ లో సీఎస్కే గెలవాలంటే చివరి 4 బాల్స్ లో 16 రన్స్ చేయాలి. క్రీజులో ఉన్న ధోని ఒకప్పటిలా చెలరేగిపోయాడు. ఉనద్కత్ బౌలింగ్ లో వరుసగా 6, 4 బాదాడు. ఆ తర్వాత 2 పరుగుుల తీసిన ధోని.. లాస్ట్ బాల్ కు ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు. ఆ మ్యాచ్ లో ధోని 13 బంతుల్లోనే అజేయంగా 28 పరుగులు చేశాడు.

IPL Finisher Dhoni: లాస్ట్ ఓవర్ మొనగాడు.. గ్రేటెస్ట్ ఫినిషర్.. ఐపీఎల్ ఛేజింగ్ లో ధోని టాప్-5 ఇన్నింగ్స్ ఇవే

Monday, March 17, 2025

ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ లో చూడాలనుకునే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటికే మార్చి 23న ఈ స్టేడియంలో రాజస్థాన్ తో సన్ రైజర్స్ మ్యాచ్ టికెట్ల సేల్ స్టార్ట్ అయింది. ఇక్కడ జరిగే అన్ని మ్యాచ్ లకు డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ (https://www.district.in/events/ipl-ticket-booking) లో టికెట్లు కొనొచ్చు. ప్రైస్ రేంజ్ రూ.2750 నుంచి రూ.30 వేల మధ్య ఉంది. వైజాగ్ లో ఢిల్లీ ఆడే మ్యాచ్ లు.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ల టికెట్లూ ఇదే వెబ్ సైట్లో ఉంటాయి.

IPL 2025 Tickets Sale: ఐపీఎల్ టికెట్లు కావాలా.. ఎప్పుడు? ఎక్కడ? దొరుకుతాయంటే? రేట్ ఎంతో తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి

Monday, March 17, 2025

ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.

Rohit Sharma In Maldives: రోహిత్ శర్మ ను ఇలా ఎప్పుడైనా చూశారా? మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్

Sunday, March 16, 2025

వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ యూనివర్స్ బాస్ 2013లో ఆర్సీబీ తరపున పుణె వారియర్స్ పై అజేయంగా 175 పరుగులు చేశాడు. 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదాడు.

Top Batter In IPL: యూనివర్స్ బాస్ దే రికార్డు..ఐపీఎల్ లో హైయ్యస్ట్ స్కోరు.. టాప్-5లో ఒక్కరే ఇండియన్.. ఓ లుక్కేయండి

Sunday, March 16, 2025

ఐపీఎల్ లో కింగ్ కోహ్లికి తిరుగేలేదు. సెంచరీల్లోనూ అతనే టాప్. ఈ ఆర్సీబీ క్రికెటర్ 8 సెంచరీలతో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. 2008 నుంచి ఆర్సీబీతోనే ఆడుతున్న కోహ్లి 8 హండ్రెడ్స్ చేశాడు. కోహ్లి 252 మ్యాచ్ లాడాడు.

IPL Most Hundreds: ఐపీఎల్ సెంచరీ వీరులు.. టాప్-5లో ముగ్గురు ఇండియన్స్.. నంబర్ వన్ ఎవరంటే?

Saturday, March 15, 2025

ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ నాట్ సీవర్ పరుగుల వేటలో సాగుతోంది. డబ్ల్యూపీఎల్ హిస్టరీలో టాప్ రన్ స్కోరర్ గా నిలిచింది. ఆమె 28 ఇన్నింగ్స్ ల్లో 997 పరుగులు చేసింది. ఎలిమినేటర్ లో గుజరాత్ పై చెలరేగి ముంబయిని ఫైనల్ చేర్చింది.

WPL Top-5 Batters: డబ్ల్యూపీఎల్ రికార్డుల జోరు.. టాప్ స్కోరర్ ఎవరంటే? లిస్ట్ లో ఇద్దరు ఇండియన్ క్రికెటర్స్

Friday, March 14, 2025

ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి తిరిగి కోహ్లి కెప్టెన్సీ వహిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. కానీ యువ ఆటగాడు రజత్ పటీదార్ కే పగ్గాలు దక్కాయి. ఓ మేజర్ టీమ్ కు కెప్టెన్ గా ఎంపికవడం రజత్ కు ఇదే తొలిసారి.

IPL 2025 New Captains: కొత్త సీజన్.. ఐపీఎల్ కొత్త కెప్టెన్ల లిస్ట్ ఇదే.. నాయకులను మార్చిన 5 టీమ్స్.. ఓ లుక్కేయండి.

Friday, March 14, 2025

ఐపీఎల్ ఆల్ టైం పరుగుల వీరుడి రికార్డు విరాట్ కోహ్లీదే. ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ 252 మ్యాచ్ ల్లో 8004 పరుగులు చేశాడు. ఏకంగా 8 సెంచరీలు బాదాడు. కానీ ఇప్పటివరకూ ఐపీఎల్ కప్ ముద్దాడలేకపోయాడు.

IPL Top Scorers: కోహ్లీనే నంబర్ వన్..లిస్ట్ లో ముగ్గురు ఆడనివాళ్లే..ఐపీఎల్ ఆల్ టైం టాప్ స్కోరర్స్ పై ఓ లుక్కేయండి

Thursday, March 13, 2025

అతియా ప్రెగ్నెన్సీన్యూస్ ను 2024 నవంబర్ 8న ఈ దంపతులు అనౌన్స్ చేశారు. త్వరలోనే అతియా బిడ్డకు జన్మనివ్వబోతోంది. కేఎల్ రాహుల్-అతియా తమ బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

KL Rahul-Athiya Shetty: ఒడిలో కేఎల్ రాహుల్.. బేబీ బంప్ తో అతియా.. క్యూట్ కపుల్ ఫొటోలు వైరల్

Wednesday, March 12, 2025

డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ లో పోటీపడుతున్న ఆర్సీబీ విదేశీ మహిళా క్రికెటర్లు ఇలా చీరకట్టులో తళుక్కుమన్నారు. జట్టు ప్లేయర్లు ఓ స్పెషల్ ఫంక్షన్ లో చీరకట్టుతో పాల్గొన్నారు. ఎలీస్ పెర్రీ, జార్జియా, ఛార్లీ డీన్, హీథర్ గ్రాహం తదితర విదేశీ క్రికెటర్లు చీరలు ధరించారు.

RCB Women Cricketers In Traditional Wear: చీరకట్టులో హొయలు.. ఆర్సీబీ మహిళా క్రికెటర్లను చూస్తే మతి పోవాల్సిందే!

Saturday, March 8, 2025

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ సీజన్ 2025లో ఇండియా మాస్టర్స్ కు సచిన్ కెప్టెన్. 51 ఏళ్ల వయసులోనూ సచిన్ బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. తన స్టైల్లో స్ట్రెయిట్ డ్రైవ్, కవర్ డ్రైవ్ లు ఆడేస్తూ అభిమానులకు కిక్కిస్తున్నాడు.

Sachin Tendulkar: 51 ఏళ్ల వయసు.. 33 బంతుల్లో 64 పరుగులు.. సచిన్ విధ్వంసం.. మామూలు బ్యాటింగ్ కాదు

Wednesday, March 5, 2025

ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ రేసులో హ్యారీ బ్రూక్ ముందు వరుసలో ఉన్నాడు. బట్లర్ స్థానాన్ని అతను రీప్లేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరు నెలల క్రితం బ్రూక్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 3-2తో ఓడించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు అతనే వైస్ కెప్టెన్.

Who is Next England Captain: బట్లర్ బైబై.. తర్వాతి ఇంగ్లండ్ కెప్టెన్ ఎవరు? రేసులో వీళ్లే.. ఆశ్చర్యకర పేర్లు

Saturday, March 1, 2025

మాజీ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ పాయింట్ల టేబుల్స్ లో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. 4 మ్యాచ్ ల్లో ఆ జట్టు మూడు విజయాలు సాధించింది. ఓటమితో సీజన్ ను ప్రారంభించిన ముంబయి ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది. 6 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉంది.

WPL 2025 Points Table: థ్రిల్లింగ్ మ్యాచ్ లు.. షాకింగ్ రిజల్ట్స్.. డబ్ల్యూపీఎల్ పాయింట్స్ టేబుల్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?

Friday, February 28, 2025