swiggy News, swiggy News in telugu, swiggy న్యూస్ ఇన్ తెలుగు, swiggy తెలుగు న్యూస్ – HT Telugu

Latest swiggy Photos

<p>ఒక్కోసారి ఇంట్లో పెంపుడు జంతువులను పోగొట్టుకుంటారు. కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు కనిపించకుండా పోవచ్చు. ఈసారి వాటిని వెతికిపెట్టే బాధ్యతను స్విగ్గీ తీసుకుంటుంది. కొంత మొత్తం రుసుమును చెల్లిస్తే చాలు వాటిని వెతికి పెట్టి ఇస్తుంది.</p>

Swiggy New Service: తప్పిపోయిన పెంపుడు జంతువులను వెతికితెచ్చే సర్వీసు మొదలుపెట్టిన స్విగ్గీ

Saturday, April 13, 2024

<p>భారతీయ రైల్వే క్యాటరింగ్‌, టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కు చెందిన ఇ-క్యాటరింగ్‌ పోర్టల్‌లో ముందస్తుగా ఆర్డర్‌ చేసిన మీల్స్‌ను సరఫరా చేసేందుకు స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకుంది.</p>

IRCTC - Swiggy : స్విగ్గీతో జతకట్టిన IRCTC - ఏపీలోని ఈ 2 రైల్వే స్టేషన్లలో పుడ్ పొందవచ్చు

Sunday, February 25, 2024