suryakumar-yadav News, suryakumar-yadav News in telugu, suryakumar-yadav న్యూస్ ఇన్ తెలుగు, suryakumar-yadav తెలుగు న్యూస్ – HT Telugu

Latest suryakumar yadav Photos

ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేయడంపైనా రచ్చ సాగుతోంది. కాగా, భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. గాయం వల్ల అందుబాటులో లేకపోవడం కూడా ఆ జట్టుకు ప్రతికూలంగా ఉంది.

Suryakumar Yadav: సూర్యకుమార్ విషయంలో ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్‍న్యూస్!

Thursday, March 28, 2024

టీమిండియా స్పిన్న‌ర్‌ కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్ల‌తో సౌతాఫ్రికాను దెబ్బ‌కొట్టాడు. బ‌ర్త్‌డే రోజు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసి టీమిండియాకు మ‌ర‌చిపోలేని విజ‌యాన్ని అందించాడు.

IND vs SA 3rd T20 Highlights: బ‌ర్త్‌డే రోజు ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాద‌వ్ - టీ20ల్లో సూర్య కుమార్ నాలుగో సెంచ‌రీ

Friday, December 15, 2023

Most Googled Cricketers 2023: ఈ ఏడాది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ 6 క్రికెటర్ల జాబితాలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టాప్ ప్లేస్ లో ఉండగా.. షమి, సూర్య కూడా చోటు సంపాదించారు. కోహ్లి టాప్ 10లో కూడా లేడు. వరల్డ్ కప్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు.

Most Googled Cricketers 2023: కోహ్లి, రోహిత్ కాదు.. ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్ చేసింది ఈ క్రికెటర్‌నే

Wednesday, December 13, 2023

India vs Australia 1st T20I: టీమిండియాకు కొత్త ఫినిషర్ దొరికాడు. ఐపీఎల్ స్టార్ రింకు సింగ్ తనదైన స్టైల్లో ఆస్ట్రేలియాపై తొలి టీ20 గెలిపించాడు. అంతకుముందు సూర్యకుమార్, ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీలతో ఇండియా ఏకంగా 209 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. టీ20ల్లో టీమిండియాకు ఇదే అత్యధిక చేజ్ కావడం విశేషం.

India vs Australia 1st T20I: రింకు ది ఫినిషర్, యంగిండియా దెబ్బకు రికార్డులు బ్రేక్

Friday, November 24, 2023

Happy Birthday Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ గురువారం (సెప్టెంబర్ 14) తన 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచిన ఈ విధ్వంసకర బ్యాటర్ ప్రస్తుతం ఆసియా కప్ కోసం టీమిండియాతో ఉన్న విషయం తెలిసిందే.

Happy Birthday Suryakumar Yadav: హ్యాపీ బర్త్ డే సూర్యకుమార్.. తొలి చూపులోనే ప్రేమలో పడిన అతని లవ్ స్టోరీ తెలుసా?

Thursday, September 14, 2023