
బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా త్రిముఖ. రజేష్ నాయుడు దర్శకత్వం వహించిన త్రిముఖ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ పెరిగినట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో చిత్రీకరించిన త్రిముఖ సినిమాను 5 భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.



