ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలు బాదేశాడు. రెండో ఇన్నింగ్స్ లో అతను హండ్రెడ్ తర్వాత బాల్కనీ నుంచి ఫ్లిప్ చేయమంటూ గవాస్కర్ కోరడం కనిపించింది. అయితే గవాస్కర్ కూడా బ్యాక్ స్టాండ్ చేయాలని అనుకున్నాడు.