మీరు మైసూర్ శాండిల్ సబ్బును వాడుతుంటారా? మరి ఈ మైసూర్ శాండిల్ సబ్బు ఆలోచన ఎవరికి? ఎప్పుడు? ఎలా? వచ్చిందో మీకు తెలుసా? ఈ మైసూర్ శాండిల్కి 1914లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక లింక్ ఉందని మీకు తెలుసా? మైసూర్ శాండిల్ ఆరిజిన్ స్టోరీని తెలుసుకోండి..