success-quotes News, success-quotes News in telugu, success-quotes న్యూస్ ఇన్ తెలుగు, success-quotes తెలుగు న్యూస్ – HT Telugu

Latest success quotes Photos

<p>స్వామి వివేకానంద జనవరి 12, 1863న ఉత్తర కలకత్తాలో (ప్రస్తుత కోల్‌కతా) జన్మించారు. ఆయన సందేశాలు యువతను ప్రేరేపించాయి. బాధలను తొలగించడం ద్వారా మాత్రమే భగవంతుడిని పొందగలమని ఆయన నొక్కి చెప్పారు.</p>

Swami Vivekananda Quotes : స్వామి వివేకానంద చెప్పిన గొప్ప మాటలు.. మీ కోసం

Friday, January 12, 2024

<p>ఆత్మ విశ్వాసం పెరగాలంటే మీ సామర్థ్యాలు, నైపుణ్యాలపై మీకు నమ్మకం ఉండాలి. మిమ్మల్ని మీరు విశ్వసించడం నేర్చుకోవాలి. నేను బలహీనుడిని అనుకుంటే మీరు మరింత బలహీనంగా మారిపోతారు. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి.&nbsp;</p>

Self-Confidence : ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి

Saturday, January 6, 2024