study News, study News in telugu, study న్యూస్ ఇన్ తెలుగు, study తెలుగు న్యూస్ – HT Telugu

Latest study Photos

<p>రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు మధుమేహంతో బాధపడతారని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మరో 26 ఏళ్లలోనే ఈ ముప్పు ఉంటుందని, అప్పటికి ఈ వ్యాధి ప్రతి ఇంట్లో ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.</p>

2050 నాటికి 130 కోట్ల మందికి షుగర్.. లాన్సెట్ స్టడీ తేల్చిందిదే

Wednesday, June 28, 2023

<p>ప్రాసెసింగ్​ ఫీజ్​:- ఎడ్జ్యుకేషన్​ లోన్ ప్రాసెస్​​ కోసం బ్యాంక్​లు ఈ ప్రాసెసింగ్​ ఫీజ్​ను ఛార్జ్​ చేస్తాయి. ఇది సాధారణమైన విషయం. ఇది ఫిక్స్​డ్​ అమౌంట్​ ఉండొచ్చు, లేదా లోన్​ అమౌంట్​లో పర్సెంటేజ్​ కింద ఉండొచ్చు. అయితే.. కొంతమంది ప్రాసెసింగ్​ ఫీజ్​తో పాటు సర్వీస్​ ఛార్జీలు కూడా వసూలు చేస్తుంటారు.</p>

Student loan : చదువు కోసం లోన్​ తీసుకుంటున్నారా? ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి

Thursday, March 23, 2023

<p>University of Oxford: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ. ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో ఇది ఉంది. ప్రపంచంలోనే ది బెస్ట్ యూనివర్సిటీ గా ఇది ప్రసిద్ధి చెందింది.</p>

Top 10 universities: ప్రపంచంలోని 10 అత్యుత్తమ యూనివర్సిటీలు..

Wednesday, March 1, 2023

<p>కీలకమైన సబ్జెక్ట్‌లకు అగ్ర ప్రాధాన్యత - విద్యార్థులు పరీక్షలలో మెరుగ్గా రాణించడానికి కీలకమైన సబ్జెక్ట్‌లకు అగ్ర ప్రాధాన్యతనివ్వాలి. కఠినమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం, సులభమైన సబ్జెక్టులకు తక్కువ సమయం కేటాయించుకోవాలి. డౌట్స్ అన్నింటిని ముందుగానే క్లియర్ చేసుకోవాలి.&nbsp;</p>

Exam Preparation Tips । పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఈ చిట్కాలు పాటించండి!

Wednesday, December 14, 2022