ఫిన్లాండ్లో చదువుకు అద్భుత అవకాశాలు! భారతీయ విద్యార్థులకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది?
ఫిన్లాండ్లో చదువుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఫిన్లాండ్లో చదువు వేళ భారతీయ విద్యార్థులకు ఎంత ఖర్చు అవుతుంది? స్టూడెంట్ ఫీజు ఎంత? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..