గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో శ్రుతి నల్లపూసల వేడుకకు బాలు రాకూడదని ప్రభావతికి శ్రుతి తల్లి శోభన కండిషన్ పెడుతుంది. అదే విషయం ఇంట్లో చెబితే మొదట సత్యం ఒప్పుకుంటాడు. దాంతో మీనా షాక్ అవుతుంది. అందరితోపాటుబాలు, మీనా వస్తేనే ఫంక్షన్ జరుగుతుందని శ్రుతి చెబుతుంది.