ss-rajamouli News, ss-rajamouli News in telugu, ss-rajamouli న్యూస్ ఇన్ తెలుగు, ss-rajamouli తెలుగు న్యూస్ – HT Telugu

Latest ss rajamouli Photos

Pushpa 2 Pre Release Event: పుష్ప 2 మూవీ గురువారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సోమవారం (డిసెంబర్ 2) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు మూవీ టీమ్ తోపాటు రాజమౌళి స్పెషల్ గెస్టుగా వచ్చాడు.

Pushpa 2 Pre Release Event: బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు పుష్ప 2: ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్

Tuesday, December 3, 2024

Premalu Success Meet: మలయాళం మూవీ ప్రేమలును తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ కు దర్శక ధీరుడు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Premalu Success Meet: ఈర్శ్యతో, బాధతో అయినా ఒప్పుకోవాలి.. మలయాళంలో అందరూ బెస్ట్ యాక్టర్స్: రాజమౌళి

Wednesday, March 13, 2024

అల్లు అర్జున్‌ ఉద‌యం ఏడు గంట‌ల‌కే ఓటు వేశారు. ఫిలింన‌గ‌ర్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంట‌ర్‌లో క్యూలైన్‌లో నిల్చొని ఓటేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని అభిమానుల‌ను కోరాడు.

Tollywood Stars Cast Vote: ఓటు వేసిన‌ టాలీవుడ్ స్టార్స్ - ఎవ‌రెవ‌రు ఎక్క‌డ ఓటేశారంటే?

Thursday, November 30, 2023

Animal Pre Release Event: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక, రణ్‌బీర్ లతో వీళ్లు ఫొటోలకు పోజులిచ్చారు.

Animal Pre Release Event: ట్రైలర్ చూసి మెంటలొచ్చేసింది అంతే: యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు

Tuesday, November 28, 2023

ఆర్ఆర్ఆర్ కోసం రాజ‌మౌళి 100 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఇండియాలోనే అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకుంటోన్న ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి ఒక‌రు కావ‌డం గ‌మ‌నార్హం.

Rajamouli Birthday: రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ - అప్పుడు ఐదు వేలు - ఇప్పుడు 100 కోట్లు

Tuesday, October 10, 2023

800 crore club movies: షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ తాజాగా రూ.800 కోట్ల క్లబ్ లో చేరిన మరో ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. అయితే ఈ మూవీ కంటే ముందే బాహుబలి 2, దంగల్, పఠాన్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఈ అరుదైన ఘనతను అందుకున్నాయి.

800 crore club movies: ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాలు ఇవే

Tuesday, September 19, 2023

SS Rajamouli: చూశారుగా.. రాజమౌళి తన భార్య రమతో కలిసి ఎక్కడ కూర్చున్నాడో? ఓ కొండ చివరన కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఇది తనకెంతో ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటని అతడు చెబుతున్నాడు.

SS Rajamouli: భార్యతో కలిసి తనకెంతో ఇష్టమైన ప్లేస్‌లో ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి

Friday, August 18, 2023

ఈ సినిమాలో తన కళ్లతో కట్టిపడేసింది నటి అంకిత. ఇక చీమ.. చీమ.. చీమ.. చీమ పాటకు ఆమె వేసిన స్టెప్స్ అదుర్స్.

Actress Ankitha : సింహాద్రి హీరోయిన్ అంకిత ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది?

Monday, August 14, 2023

తెలుగు పాట‌కు ఆస్కార్ రావ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రాలుగా వేరైనా మ‌న‌మంతా ఒక్క‌టే అంటూ చాటిచెప్పిన పాట ఇద‌ని తెలిపాడు.

Keeravani Chandrabose Felicitation Event: ఆస్కార్ విజేత‌ల‌కు టాలీవుడ్ స‌న్మానం - ఎమోష‌న‌ల్ అయిన కీర‌వాణి, చంద్ర‌బోస్‌

Monday, April 10, 2023

NTR30 Launch Photos: దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై తారక్, జాన్వీపై క్లాప్ ఇచ్చారు. ఈ ఫొటోల్లో తారక్ డాషింగ్ లుక్ లో కనిపిస్తుండగా.. జాన్వీ చీరలో చాలా ముద్దుగా అనిపించింది.

NTR30 Launch Photos: డాషింగ్ లుక్‌లో తారక్.. క్యూట్‌గా జాన్వీ.. ఎన్టీఆర్30 లాంచ్

Thursday, March 23, 2023

గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన దీపిక ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో సందడి చేసింది.

Deepika Padukone in Oscars: ఆస్కార్ వేడుకల్లో అబ్బురపరిచిన దీపిక.. కళ్లు చెదిరే అందంతో కైపెక్కించిన బ్యూటీ..!

Monday, March 13, 2023

గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ గురువారం రాత్రి క‌న్నుమూశారు.

Celebrities Pays Tribute To K Viswanath: దిగ్గ‌జ ద‌ర్శ‌కుడికి తుది వీడ్కోలు - నివాళులు అర్పించిన టాలీవుడ్ ప్ర‌ముఖులు

Friday, February 3, 2023

ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రకటన కంటే ముందు.. తారక్-చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి షేర్ చేశారు.

RRR Team at Golden Globes: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎక్కడ మొదలై ఎక్కడ వరకు వచ్చిందంటే?

Wednesday, January 11, 2023

HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఛీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన రాజమౌళిని ఆత్మీయంగా స్వాగతం పలికాడు ఈ మూవీని సమర్పిస్తున్న హీరో నాని. ఈ ఈవెంట్‌ హైదరాబాద్‌ ఫిల్మనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది.

HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన రాజమౌళి

Monday, November 28, 2022