
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాజమౌళి నటించిన అరుదైన వీడియోను బాహుబలి టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో జక్కన్న యాక్టింగ్ హీరోలను తలదన్నేలా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రాజమౌళి యాక్టింగ్ చేసిన వీడియోపై ఓ లుక్కేద్దాం.



