ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.