sreeleela News, sreeleela News in telugu, sreeleela న్యూస్ ఇన్ తెలుగు, sreeleela తెలుగు న్యూస్ – HT Telugu

Latest sreeleela Photos

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2' చిత్రం గురువారం విడుదలై సంచలన విజయం సాధించింది. తొలిరోజు అభిమానులు థీయేటర్లకు పోటెత్తారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభపై రివ్యూలు వెల్లువెత్తాయి.

Pushpa 2 remunerations: ‘పుష్ప 2’ సినిమా కోసం అల్లు అర్జున్, ఇతర యాక్టర్లు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Thursday, December 5, 2024

Pushpa 2 Pre Release Event: పుష్ప 2 మూవీ గురువారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సోమవారం (డిసెంబర్ 2) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు మూవీ టీమ్ తోపాటు రాజమౌళి స్పెషల్ గెస్టుగా వచ్చాడు.

Pushpa 2 Pre Release Event: బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు పుష్ప 2: ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్

Tuesday, December 3, 2024

పుష్ప లో ఊ అంటావా పాట‌లో న‌టించినందుకు స‌మంత ఐదు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు స‌మాచారం. స‌మంత రెమ్యున‌రేష‌న్‌తో పోలిస్తే శ్రీలీల త‌క్కువే డిమాండ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Sreeleela: పుష్ప 2 కిస్సిక్‌ కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే? - స‌మంత కంటే త‌క్కువే!

Wednesday, November 27, 2024

శివ కార్తికేయ‌న్ హీరోగా నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో  ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రాబోతోంది.

Sreeleela: అమ‌ర‌న్ హీరోతో శ్రీలీల రొమాన్స్ - కోలీవుడ్‌లో తొలి అడుగు వేయ‌నున్న ధ‌మాకా బ్యూటీ

Thursday, November 21, 2024

పుష్ప-2లో కిస్ సీన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. మరీ ముఖ్యంగా.. తిరుపతి జాతర సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా అని చిత్ర యూనిట్ చెప్తోంది.

Pushpa 2 The Rule Trailer: ట్రైలర్‌లో ఈ సీన్స్‌ని గమనించారా? యాక్షన్‌తో పాటు రొమాన్స్‌ కూడా డబుల్

Sunday, November 17, 2024

అల్లు అర్జున్ పుష్ప-2లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా.. ఒక హాట్ స్టిల్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది.

Sreeleela Pushpa 2: పుష్ప-2 నుంచి శ్రీలీల హాట్ స్టిల్ రిలీజ్.. ఐటెం సాంగ్‌లో సమంతే అనుకుంటే అంతకుమించి!

Sunday, November 10, 2024

తాజాగా పూజా హెగ్డే హిందీలో ఓ రొమాంటిక్ కామెడీ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మూవీలో వ‌రుణ్ ధావ‌న్‌తో జోడీక‌ట్ట‌బోతున్న‌ది.

Pooja Hegde: శ్రీలీల రిజెక్ట్ చేసిన సినిమాలో పూజాహెగ్డే - బాలీవుడ్‌లో కొత్త మూవీకి బుట్ట‌బొమ్మ గ్రీన్‌సిగ్న‌ల్‌

Saturday, November 9, 2024

చీర‌క‌ట్టులో త‌ళుకున్న మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శ్రీలీల‌. గ్రీన్ క‌ల‌ర్ శారీలో త‌న వ‌య్యారాల‌తో అభిమానుల‌ను ఫిదా చేసింది ఈ బ్యూటీ.

Sreeleela: చీర‌లో శ్రీలీల వ‌య్యారాలు - టాలీవుడ్‌లో మ‌ళ్లీ బిజీ అవుతోన్న గుంటూరు కారం బ్యూటీ

Tuesday, November 5, 2024

సమంత ఇటీవల రాజస్థాన్‌లోని రణతంభోర్ నేషనల్ పార్క్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అరుదైన జంతువుల, పక్షులతో కలిసి ఫొటోలను షేర్ చేసుకున్న సమంత.. ప్రకృతి ఒడిలో గడిపినట్లు రాసుకొచ్చింది.

Samantha: పుష్ప-2 ఐటెం సాంగ్‌కి దూరంగా సమంత.. ప్రకృతికి దగ్గరగా లైఫ్‌ని ఎంజాయ్

Saturday, November 2, 2024

మీరు ప్రేమ‌లో ఉన్నారా అంటూ ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు త‌న‌కు బాయ్‌ఫ్రెండ్స్ ఎవ‌రూ లేర‌ని, ఎవ‌రితో డేటింగ్‌లో లేన‌ని శ్రీలీల బ‌దులిచ్చింది.

Sreeleela: నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు - ఎవ‌రితో డేటింగ్‌లో లేను - శ్రీలీల కామెంట్స్‌

Sunday, September 22, 2024

ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్య‌శ్రీ బోర్సే. ఈ మూవీలో త‌న గ్లామ‌ర్‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది.

Bhagyashri Borse: శ్రీలీల‌, కృతిశెట్టిల‌కు షాకిచ్చిన భాగ్య‌శ్రీ బోర్సే - రెండు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్‌లు

Thursday, September 12, 2024

ఆయ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్రీలీల గెస్ట్‌గా హాజ‌రైంది. నార్నే నితిన్ ఫ‌స్ట్ మూవీ మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా శ్రీలీల ముఖ్య అతిథిగా వ‌చ్చింది. ఆ సెంటిమెంట్‌తోనే శ్రీలీల‌ ఆయ్ వేడుక‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

Sreeleela: అప్పుడు మ్యాడ్‌...ఇప్పుడు ఆయ్ - ఎన్టీఆర్ బావ‌మ‌రిదికి ల‌క్కీ ఛార్మ్‌గా మారిన శ్రీలీల‌

Wednesday, August 14, 2024

శ్రీలీల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు గ‌త కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌రుణ్ ధావ‌న్ కొత్త మూవీలో ఆమె హీరోయిన్‌గా ఫిక్సైన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

Sreeleela: బాలీవుడ్ మూవీ ఆఫ‌ర్‌ రిజెక్ట్ చేసిన‌ శ్రీలీల - కార‌ణం ఇదేనా?

Saturday, August 3, 2024

గ‌త ఏడాది తెలుగులో నాలుగు సినిమాలు చేసింది శ్రీలీల‌. అందులో భ‌గ‌వంత్ కేస‌రి మిన‌హా మిగిలిన‌వి డిజాస్ట‌ర్స్ అయ్యాయి.

Sreeleela: చైల్డ్ ఆర్టిస్ట్‌గా శ్రీలీల చేసిన తెలుగు హార‌ర్ మూవీ ఏదంటే?

Sunday, July 14, 2024

ధ‌మాకా త‌ర్వాత ర‌వితేజ‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ది శ్రీలీల‌. ఇటీవ‌లే ఈ సినిమా ఓపెనింగ్ వేడుక జ‌రిగింది.

Sreeleela: ర‌ష్మిక మంద‌న్న‌ ప్లేస్‌ను కొట్టేసిన శ్రీలీల - మ‌ళ్లీ తెలుగులో బిజీగా మారుతోన్న ధ‌మాకా బ్యూటీ

Friday, June 14, 2024

లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో శ్రీలీల ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు  ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌వితేజ తో సెకండ్ టైమ్ శ్రీలీల రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Sreeleela: ఎట్ట‌కేల‌కు శ్రీలీల‌కు తెలుగులో ఛాన్స్‌ - మాస్ మ‌హారాజాతో సెకండ్‌టైమ్ రొమాన్స్‌

Wednesday, May 29, 2024

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌పూరి క‌లిసి చేస్తోన్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ అనివార్య కార‌ణాల ఆమెను ఈ సినిమా నుంచి ప‌క్క‌న‌పెట్టారు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించాల్సిన అన‌గ‌న‌గా ఒక‌రాజు కూడా ఆగిపోయింది.

Sreeleela: కోలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ - సీనియ‌ర్ హీరోతో రొమాన్స్‌

Wednesday, April 24, 2024

శాండిల్ వుడ్ నటి ఆషికా రంగనాథ్ కొత్త ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందమైన చీరలో ఫోటోషూట్ చేసింది. నటి శ్రీలీల కూడా ఆమె ఫోటోలపై కామెంట్ చేసింది. ఆమె కొత్త ఫోటోలను చూసి అభిమానులు కవులుగా మారారు. చీర మీ కోసం, మీకు ఇచ్చింది మీరే, ఇది మరింత అందంగా ఉంది అని పొగుడుతున్నారు.

Ashika Ranganath: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో నా సామిరంగ బ్యూటీ.. ఆషిక చిరునవ్వులు.. శ్రీలీల కామెంట్ ఇదే!

Monday, April 22, 2024

గుంటూరు కారం సినిమాకు ముందు ఒక్కో సినిమా కోసం కోటిన్న‌ర నుంచి మూడు కోట్ల వ‌ర‌కు శ్రీలీల రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

Sreeleela: గుంటూరు కారం కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?

Saturday, February 24, 2024

Sreeleela Saree photos: శ్రీలీల రిపబ్లిక్ డే (జనవరి 26) నాడు ఇలా నీటి ఒడ్డున ఓ ఫొటోషూట్ తో బిజీగా గడిపింది. చీరకట్టులో నడుము ఒంపులతో మెస్మరైజ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

Sreeleela Saree photos: చీరలో నడుము ఒంపులు చూపిస్తూ శ్రీలీల ఘాటు అందాలు

Friday, January 26, 2024