south-central-railway News, south-central-railway News in telugu, south-central-railway న్యూస్ ఇన్ తెలుగు, south-central-railway తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  south central railway

Latest south central railway Photos

వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య  రైల్వే. మే 9వ తేదీన( ట్రైన్‌ నంబర్‌ 07025 ) రాత్రి 8.30 కాచిగూడలో బయలుదేరే స్పెషల్ ట్రైన్…. ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో  10వ తేదీ(ఈ ట్రైన్‌ 07026 నంబర్‌) సాయంత్రం 5.10కి కాకినాడ టౌన్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 4.50కి కాచిగూడకు చేరుతుంది.

SCR Summer Special Trains : సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతికి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - రూట్ల వివరాలివే

Saturday, April 27, 2024

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కీలక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది.

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - రూట్ల వివరాలివే

Thursday, April 11, 2024

ఈ విధానం ద్వారా చిల్లర సమస్యలకు చెక్ పడినట్లు అయింది. తొలి దశలో భాగంగా…

సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి,  ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.

SCR Train e-Tickets : రైల్వే స్టేషన్లలో కొత్త సేవలు - QR కోడ్ స్కాన్ తో ట్రైన్ టికెట్లు

Sunday, March 24, 2024

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్  రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు… సికింద్రాబాద్-విశాఖ, పూరీ-విశాఖ మధ్య పరుగులు

Tuesday, March 12, 2024

ఇవాళ్టి నుంచి ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్ చేరుకునే సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Vande Bharat Express : మరింత వేగంగా 'వందేభారత్'..! కాచిగూడ - యశ్వంత్‌పూర్‌ రూట్లో ట్రైన్ స్పీడ్ పెంపు

Thursday, December 21, 2023

సికింద్రాబాద్‌ నుంచి రక్సాల్‌ (నెం.07007)కు ఈ నెల 12, 19వ తేదీల్లో ఉదయం 10.30కు జనసాధారణ్ రైళ్లు బయలుదేరుతాయి.

SCR Diwali Special Tains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ నుంచి 'జనసాధారణ్‌' ప్రత్యేక రైళ్లు - వివరాలివే

Saturday, November 11, 2023

2.2 కి.మీల నిడివితో నిర్మించిన ఈ రైల్ ఫ్లైఓవర్  దక్షిణ మధ్య రైల్వేలో 7వ రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్‌.ఓ.ఆర్‌) గా నిలిచింది.  ఇంతేకాకుండా ఈ జోన్‌లో అతి పొడవైన ఆర్‌ఓఆర్‌/రైల్ ఫ్లైఓవర్ కూడా.  గతంలో జోన్ లో అత్యంత పొడవైన రైల్ ఫ్లైఓవర్ 40 మీటర్లు మాత్రమే ఉండేది.

Andhra Pradesh : ఇకపై గూడూరు స్టేషన్ వద్ద ఆ సమస్యలకు చెక్.. .అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం

Friday, August 25, 2023

కొత్త భవన నిర్మాణాలతో పాటు మెరుగైన సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను ప్రధాని మోదీ ఆగస్టు 6వ తేదీన వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఇక నాంపల్లి స్టేషన్ లో జరిగే పనుల ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.

Nampally Railway Station : సరికొత్త హంగులతో 'నాంపల్లి' రైల్వేస్టేషన్.. రూ. 309 కోట్లతో ఆధునికీకరణ

Saturday, August 5, 2023

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Secunderabad Railway Station: ఎయిర్‌పోర్ట్‌ రేంజ్​లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే...!

Thursday, April 6, 2023

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Express) ఈ నెల 15న ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును దిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Vande Bharat Express in AP Telangana : వందే భారత్‌ టైమింగ్స్‌, ఆగే స్టేషన్లు ఇవే

Friday, January 13, 2023