sourav-ganguly News, sourav-ganguly News in telugu, sourav-ganguly న్యూస్ ఇన్ తెలుగు, sourav-ganguly తెలుగు న్యూస్ – HT Telugu

Latest sourav ganguly Photos

భారత క్రికెట్ దిగ్గజాలు సౌరభ్ గంగూలీ-వీరేంద్ర సెహ్వాగ్ ఈ లిస్ట్ లో ముందున్నారు. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఈ ఓపెనర్లు చెరో సెంచరీ బాదేశారు. సెహ్వాగ్ (126), గంగూలీ (117 నాటౌట్) శతకాలతో భారత్ 270 టార్గెట్ ను రీచ్ అయింది.

Champions Trophy Centuries in Same Innings: ఒకే ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ క్రికెటర్ల జోడీలివే

Thursday, February 20, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల వీరుడిగా వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో యూనివర్స్ బాస్ గేల్ 17 మ్యాచ్ ల్లో 52.73 సగటుతో 791 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలున్నాయి.

Champions Trophy: సచిన్ కాదు.. పాంటింగ్ లేడు.. ఛాంపియన్స్ ట్రోఫీ టాప్-5 పరుగుల వీరులు వీళ్లే.. ఇండియా నుంచి ఇద్దరు

Monday, February 17, 2025

1998 లో మొట్టమొదటిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (అప్పుడు ఇంటర్నేషనల్ కప్)ని దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. కెప్టెన్ హాన్సీ క్రోంజే సఫారీ జట్టును టైటిల్ దిశగా నడిపించాడు. ఫైనల్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్లు.. గంగూలీ, ధోని.. ఇంకా లిస్ట్ లో ఎవరున్నారో ఓ లుక్కేయండి!

Sunday, February 16, 2025

Sourav Ganguly Daughter: సౌరవ్ గంగూలీకి 22 ఏళ్ల కూతురు సనా గంగూలీ ఉన్న విషయం తెలుసా? ఈ మధ్యే కోల్‌కతా డాక్టర్ రేప్ ఘటన నేపథ్యంలో ఒక్క ఘటనతో వెస్ట్ బెంగాల్, ఇండియా మహిళలకు సురక్షితం కాదు అని వివాదాస్పద కామెంట్స్ గంగూలీ చేసిన నేపథ్యంలో అతని కూతురు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ఓ కూతురికి తండ్రిగా ఈ ఘటనను తనను షాక్ కు గురి చేసిందని కూడా గంగూలీ అప్పట్లో అన్నాడు.

Sourav Ganguly Daughter: సౌరవ్ గంగూలీ కూతురు ఎక్కడ ఉంది? ఆమె ఏడాది జీతం ఎంతో తెలిస్తే షాకే

Wednesday, August 28, 2024

India at World Cup: వన్డే వరల్డ్ కప్ ను ఇండియా ఇప్పటి వరకూ రెండుసార్లు గెలిచింది. 1975, 1979లలో జరిగిన తొలి రెండు వరల్డ్ కప్ లలో ఇండియా ప్రభావం ఏమాత్రం లేకపోయినా.. 1983 నుంచి కథ మారిపోయింది. అప్పటి నుంచి 2019 వరకు జరిగిన 10 వరల్డ్ కప్ లలో టీమిండియాకు ఎన్నో మరుపురాని క్షణాలు ఉన్నాయి.

India at World Cup: ధోనీ సిక్స్ నుంచి సచిన్ శివ తాండవం వరకు.. వరల్డ్ కప్‌లో టీమిండియా మరుపురాని క్షణాలివే

Wednesday, October 4, 2023