skin-care-tips-telugu News, skin-care-tips-telugu News in telugu, skin-care-tips-telugu న్యూస్ ఇన్ తెలుగు, skin-care-tips-telugu తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  skin care tips telugu

Latest skin care tips telugu Photos

ప్రజలు శతాబ్దాలుగా టీని తాగుతున్నారు. సాధారణ టీతో పోలిస్తే హెర్బల్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు, జలుబు వంటివి తగ్గించడంలో హెర్బల్ టీ తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

Skin care: చర్మాన్ని మెరిపించేందుకు ప్రతిరోజూ ఈ హెర్బల్ టీని తాగండి చాలు, ఎలాంటి టీలు తాగాలంటే

Friday, August 30, 2024

చర్మం కాలిపోవడం అనేది తరచూ జరుగుతూ ఉంటుంది. వంట చేసినప్పుడు, కొవ్వొత్తులు వెలిగించినప్పుడు చర్మానికి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. వీటిని త్వరగా తగ్గించే చిట్కాలు కొన్ని ఉన్నాయి.

Skin Burns: కాలిన గాయాలు త్వరగా తగ్గాలా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవే

Tuesday, January 2, 2024

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు మీ శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మీరు గుడ్డులోని తెల్లసొన, ప్రోటీన్ షేక్స్, స్మూతీస్, వివిధ పండ్లు తినవచ్చు.

weight loss tips: పొట్ట చుట్టూ భారీగా పెరిగిన కొవ్వును కరిగించాలా? ఉదయమే ఈ పనులు చేయండి..

Wednesday, November 29, 2023

ఒకే టవల్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించవద్దు. శుభ్రమైన టవల్ ను వాడండి. బెడ్ షీట్లను కూడా రెగ్యులర్ గా మారుస్తూ ఉండండి. బెడ్ షీట్లలోని దుమ్ము వల్ల మొటిమలు వస్తాయి.

Acne-Prone Skin: ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ టిప్స్ ఫాలో కండి..

Sunday, November 19, 2023

ఇప్పుడు చాలా మంది జుట్టు రాలడం, మొటిమల సమస్యలతో బాధపడుతున్నారు. కాలుష్యం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. మరోవైపు చలికాలం మొదలైంది. సాధారణంగా శీతాకాలంలో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఫలితంగా ఈ సమస్య పెరుగుతుంది.

జుట్టు రాలడం, చర్మ సమస్యలకు ఔషధం కలబంద

Thursday, November 9, 2023

పండిన అరటిపండును గ్లిజరిన్‌తో మెత్తగా చేసి, మీ ముఖంపై అప్లై చేయండి. ఈ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేసి 25 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే ముఖం మెరిసిపోతుంది.

Skin Care Tips: చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఈ టిప్స్ ఫాలో కండి..

Wednesday, November 8, 2023

థర్మోజెనిసిస్ అనేది మీ ముఖాన్ని మంచు నీటిలో ముంచే ప్రక్రియకు మరొక పదం, అయితే ఐస్ ట్రీట్‌మెంట్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇది వేల సంవత్సరాలుగా వాడుకలో ఉన్నదే. ఈ ప్రక్రియలో మీ చర్మాన్ని శీతలీకరణ ఉష్ణోగ్రతలకు ఎక్స్‌పోజ్ చేయడమే. ఇది అనేక చర్మ ప్రయోజనాలను అందిస్తుంది.

Ice water facials Benefits: ఐస్ వాటర్‌ ఫేషియల్స్‌తో కలిగే ప్రయోజనాలు, చిట్కాలు

Thursday, October 26, 2023

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె కలిపి తాగడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

Weight loss tips: నిమ్మరసం, తేనె, గోరువెచ్చని నీరు.. పొద్దున్నే బెస్ట్ కాంబినేషన్

Wednesday, October 18, 2023

కూరగాయలు, పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. అయితే ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మీ చర్మం గురించి తెలుసుకోండి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఇంట్లోనే సులభంగా చేయగలిగే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు ఉన్నాయి.

Home Made Face Packs : బ్యూటి పార్లర్ వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే తయారుచేసే ఫేస్‌ప్యాక్‌లు ఇవే

Monday, August 28, 2023

స్ట్రెచ్ మార్క్స్ సమస్య వల్ల చాలాసార్లు వారి శరీర ఆకృతికి తగిన దుస్తులు ధరించడంలో ఇబ్బందులు పడుతారు. అది చీర అయినా, క్రాప్ టాప్ అయినా, ఈ సాగిన గుర్తులు వారిని అసౌకర్యానికి గురి చేస్తాయి. అయితే ఇది ప్రకృతి సహజమైన మార్పు అయినందున దీనిలో ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదని గుర్తించండి. ఇక ఆ అసౌకర్యం నుండి బయటపడటానికి కొన్ని వంటింటి చిట్కాలు ఆచరించి చూడండి.

కలబందను ఇలా రాస్తే స్ట్రెచ్ మార్క్స్ మాయం! చారలు తొలగించేందుకు మరిన్ని టిప్స్

Monday, July 3, 2023

మనం నిద్రపోయేటప్పుడు ముఖంపై చర్మానికి శ్వాస ఆడాలి. . కాబట్టి నిద్రించేటపుడు మేకప్‌ను తీసివేయడం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.

Manage oily skin: ఆయిలీ స్కిన్‌‌తో ఇబ్బందిగా ఉందా? ముఖంపై జిడ్డును వదిలించుకోండిలా!

Thursday, June 29, 2023

ఎండ నుండి రక్షించండి: ఎండ తగలడం వలన కూడా పెదాలు నల్లగా మారతాయి. కాబట్టి మీ పెదాలను ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచండి. సన్ స్క్రీన్ వర్తించండి.

Lip Care: పెదవులు అందంగా, ఆరోగ్యంగా, గులాబీ రంగులో ఉండేందుకు చిట్కాలు!

Wednesday, June 28, 2023

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ దురద లక్షణాలు కాలేయ సమస్యల వల్ల సంభవించవచ్చు. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి చాలా కాలం పాటు వివిధ చెడు అలవాట్ల వల్ల వస్తుంది. ఈ దీర్ఘకాలిక వ్యాధి దురద లక్షణాలను కలిగిస్తుంది.

Itchy skin: శరీరంలో చాలా భాగాల్లో దురద ఉందా? అయితే అది చర్మ సమస్య కాదు!

Saturday, June 24, 2023

మీ దినచర్యలో చర్మ సంరక్షణ కోసం కొంత సమయం కేటాయించండి.  రెగ్యులర్ స్కిన్ క్లెన్సింగ్, టోనింగ్, ఎక్స్‌ఫోలియేషన్ చేయడం మర్చిపోవద్దు. రాత్రి పడుకునే ముందు చర్మ సంరక్షణ కోసం 15 నిమిషాలు కేటాయించండి. వారానికి రెండు సార్లు స్క్రబ్ చేయండి.

Korean Beauty Secrets: గాజులా మెరిసే అందమైన చర్మం పొందడానికి కొరియన్ బ్యూటీ సీక్రెట్స్ ఇవిగో!

Wednesday, June 21, 2023

మీరు బరువు తగ్గాలంటే, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే క్రమశిక్షణ అలాగే క్రమబద్ధత అనే రెండు ముఖ్యమైన అంశాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

Weight Loss Tips: బరువు తగ్గే ప్రయత్నంలో తప్పులు చేయకండి, ఈ చిట్కాలను పాటించండి!

Saturday, June 10, 2023

చర్మ సంరక్షణ కోసం అనేక రకాల ఉత్పత్తులు అప్లై చేస్తారు. అయితే అవేమి అవసరం లేకుండా, కేవలం కొన్ని రకాల పండ్లు తినడం ద్వారా చర్మాన్ని కాంతివంతంగా మార్చవచ్చు. ఎలాంటి పండ్లు తినాలో చూడండి.

Fruits For Glowing Skin: మీరు పండులా నిగనిగలాడాలంటే ఈ పండ్లను తినండి!

Friday, June 9, 2023

ఈ వేసవిలో శరీర దుర్వాసన సహజం. అయితే ఇది ఒక్కటే కారణం కాదు. శరీర దుర్వాసనకు కొన్ని ఆహారాలు కూడా కారణమవుతాయి. వేసవిలో ఈ ఆహారపదార్థాలు తక్కువగా తింటే వేడిగా శరీర వేడి తగ్గుతుంది, చెమట వాసన తగ్గుతుంది.

Body Odor: ఇవి ఎక్కువగా తింటే.. మీ శరీరం చెమట కంపు కొడుతుందంతే, తగ్గించండి!

Thursday, June 8, 2023

మృదువైన మరియు మచ్చలు లేని చర్మం కోసం బంతిపువ్వులను వాడొచ్చు. ఈ పువ్వుతో చేసిన ఫేస్ ప్యాక్ వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. వీటిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Skin Care With Marigold: బంతిపూలను అందమైన చర్మం కోసం ఎలా వాడాలంటే..

Thursday, June 8, 2023

స్కిన్ టోన్ మెయింటెయిన్ చేయడానికి మసాజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  చర్మ సంరక్షణకు ఫేషియల్ మసాజ్ ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.

Face Massage: ముఖం అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే..ఫేస్ మసాజ్ చేయండి!

Saturday, June 3, 2023

కొలాజెన్ మన చర్మం, జుట్టు, గోర్ల ఆరోగ్యం, ఎలాస్టిసిటీ కాపాడుతుంది. మన వయసు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి సహజంగా తగ్గిపోతుంది,  20 నుంచి 30 ఏళ్లలో కొల్లాజెన్ స్థాయిలను పెంచడంలో సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి.

Collagen boosting foods: యవ్వనమైన చర్మం కోసం తీసుకోవాల్సిన ఆహారం ఇదే..

Wednesday, May 24, 2023