గామా అవార్డ్స్ 2025 వేడుకలను ఆగస్ట్ 30న దుబాయ్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గామా 5వ ఎడిషన్ థీమ్ సాంగ్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా రఘు కుంచె కంపోజ్ చేసి ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో పలువురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.