రవితేజ ఇడియట్ సినిమాలో హీరోయిన్‌గా అలరించిన రక్షిత సోదరుడు రాన్నా హీరోగా తెరకెక్కిన సినిమా ఏలుమలై. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఏలుమలై టీజర్‌ను కన్నడ స్టార్ హీరో, కరుణాడ చక్రవర్తిగా పిలిచే శివరాజ్ కుమార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.