shikhar-dhawan News, shikhar-dhawan News in telugu, shikhar-dhawan న్యూస్ ఇన్ తెలుగు, shikhar-dhawan తెలుగు న్యూస్ – HT Telugu

Latest shikhar dhawan Photos

LLC 2024 Live Streaming: ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ తొలి మ్యాచ్ లో శిఖర్ ధావన్ సారథ్యంలోని గుజరాత్ గ్రేట్స్ సురేశ్ రైనా సారథ్యంలోని హైదరాబాద్ ను ఓడించింది. ధావన్ టీమ్ తర్వాతి మ్యాచ్ దినేశ్ కార్తీక్ సారథ్యంలోని సదరన్ సూపర్ స్టార్స్ తో జరగనుంది. ధావన్ సారథ్యంలోని గుజరాత్, కార్తీక్ సారథ్యంలోని సదరన్ సూపర్ స్టార్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

LLC 2024 Live Streaming: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఈరోజు శిఖర్ ధావన్ వర్సెస్ దినేష్ కార్తీక్.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

Monday, September 23, 2024

ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు ప‌ట్టిన ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా...స‌చిన్‌, గ‌వాస్క‌ర్‌, ద్రావిడ్‌ల‌తో స‌మంగా ధావ‌న్ నిలిచాడు. అలాగే టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో డ‌కౌట్‌, మ‌రో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసిన రికార్డ్ కూడా ధావ‌న్ పేరిట ఉంది.

Shikhar Dhawan Records: గ‌బ్బ‌ర్ రూటే స‌ఫ‌రేటు - క్రికెట్‌లో శిఖ‌ర్ ధావ‌న్ రేర్ రికార్డులు ఏవంటే?

Saturday, August 24, 2024

IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసుకునే వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ టాప్ లోకి దూసుకెళ్లాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓ వికెట్ తీసుకున్న ముస్తఫిజుర్ కు పర్పుల్ క్యాప్ దక్కింది. అతడు 3 మ్యాచ్ లలో 7 వికెట్లు తీసుకున్నాడు.

IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్ట్.. టాప్ రన్ స్కోరర్స్, వికెట్ టేకర్స్ లిస్ట్

Monday, April 1, 2024

IPL All Time Records: ఐపీఎల్ 16 ఎడిషన్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లి, ధోనీ, క్రిస్ గేల్, చహల్, వార్నర్, ధావన్ లాంటి వాళ్లు ఈ రికార్డులను క్రియేట్ చేశారు.

IPL All Time Records: ఐపీఎల్ చరిత్రలో ఆల్ రికార్డులు ఇవే.. విరాట్ కోహ్లి నుంచి చహల్ వరకు..

Thursday, March 14, 2024

Rohit Sharma Sarfaraz Khan: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్ లో అతడు 3 సిక్స్ లు కొట్టాడు. దీంతో ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ల లిస్టులో ధోనీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లాడు.

Rohit Sharma Sarfaraz Khan: రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ రికార్డులు.. దంచికొట్టిన టీమిండియా ప్లేయర్స్

Thursday, February 15, 2024

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సీకే ఖన్నా చేతుల మీదుగా సిరీస్ ట్రోఫీ తీసుకుంటున్న టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్.

IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాపై భారత్ అదిరే విజయం.. సిరీస్ సొంతం.. యాక్షన్ ఇమేజెస్‌పై ఓ లుక్కేయండి

Wednesday, October 12, 2022