
యంగ్ హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ కామెడీ సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇద్దరు రిలీజ్ చేశారు. కామెడీ, ఫన్ డైలాగ్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది.



