జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఆగస్టు 9న కుజుడు, వరుణుడు ఒకదానికొకటి 120 డిగ్రీల వద్ద ఉంటారు. ఇది నవ పంచమి రాజయోగాన్ని సృష్టిస్తుంది. కుజుడు, శని గ్రహాలు వల్ల ప్రతియుతి యోగం కలుగుతుంది. ఈ శక్తివంతమైన యోగం 12 రాశులనూ ప్రభావితం చేస్తుంది. 3 రాశుల వారికి అన్ని రంగాల్లో విజయం ఉంటుంది.