భయం తొలగిన రోజే విజయం నీ సొంతమవుతుంది: జానకి కథ చదివితే మీకిది బాగా అర్థమవుతుంది
"నా వల్ల కాదు" అని భయపడితే, జింక కూడా పరిగెత్తలేదు. పరిగెత్తలేనని భయపడిన జింక, ధైర్యంతో మొదటి అడుగు వేసినప్పుడే విజయం వైపు తన ప్రయాణం మొదలైంది. తప్పులను చూసి నవ్వే ప్రపంచంలో, ప్రయత్నించేందుకు చేసే సంకల్పమే నిజమైన గెలుపు అవుతుంది.
రిజెక్షన్‌ను తీసుకోలేకపోతున్నారా? కొద్దిగా ఓపికతో ఈ విషయాలు ప్రయత్నించి చూడండి!
ఎదుటి వారిని ద్వేషించడం వల్ల నువ్వు ఏమేం కోల్పోతావో తెలుసా? కోపం వదలి ప్రేరణతో జీవించు!
డబ్బు గురించి భాగస్వామితో చర్చించడంలో తప్పేం లేదు! కలిసి తీసుకునే నిర్ణయాలే ఆర్థికంగా మిమ్మల్ని బలంగా ఉంచుతాయి!
Saturday Motivation: తెలివైన వారిలా కనిపించాలంటే ఇతరులతో మాట్లాడే సమయంలో ఈ 7 పనులు చేయండి, లేదంటే మోసపోతారు!