samantha News, samantha News in telugu, samantha న్యూస్ ఇన్ తెలుగు, samantha తెలుగు న్యూస్ – HT Telugu

Latest samantha Photos

పేటా ర్యాప్ ఓటీటీ: హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ చిత్రంగా వచ్చిన పేటా ర్యాప్ మూవీలో వేదిక, సన్నీ లియోన్, ప్రభుదేవా, కళాభవన్ షాజోన్, భగవతి పెరుమాళ్, వివేక్ ప్రసన్న తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యాక్షన్ అండ్ మ్యూజికల్ మూవీగా తెరకెక్కిన పేటా ర్యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమకథలను చూసి ఎంజాయ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కావచ్చు.

OTT: ఓటీటీలో ఫ్యామిలీతో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 5 సినిమాలు- సన్నీ లియోన్ మూవీ టు బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!

Saturday, November 16, 2024

సిటాడెల్‌: హనీ బన్ని వెబ్ సిరీస్ ముంగిట సమంత, వరుణ్ ధావన్‌ హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య రొమాన్స్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది

Samantha: వరుణ్ ధావన్‌తో సమంత హాట్ ఫొటో షూట్.. సిటాడెల్‌: హనీ బన్నీ వెబ్ సిరీస్ రిలీజ్ ముంగిట ఫొటోలు వైరల్

Wednesday, November 6, 2024

సమంత ఇటీవల రాజస్థాన్‌లోని రణతంభోర్ నేషనల్ పార్క్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అరుదైన జంతువుల, పక్షులతో కలిసి ఫొటోలను షేర్ చేసుకున్న సమంత.. ప్రకృతి ఒడిలో గడిపినట్లు రాసుకొచ్చింది.

Samantha: పుష్ప-2 ఐటెం సాంగ్‌కి దూరంగా సమంత.. ప్రకృతికి దగ్గరగా లైఫ్‌ని ఎంజాయ్

Saturday, November 2, 2024

విశాఖలో నాగ చైతన్య శోభిత ధూళిపాళ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు అయ్యాయి. రుబ్బురోలులో గోధుమలను పసుపు కలిపి దంచడాన్నే 'గోధుమ రాయి పసుపు దంచటం' అంటారు. ఈ వేడుకతోనే శోభిత పెళ్లి వేడుకలు మొదలు అయ్యాయి.

Naga Chaitanya Sobhita Dhulipala: మొదలైన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి పనులు.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!

Monday, October 21, 2024

సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (అక్టోబర్ 15) ముంబైలో జరిగింది. సమంత, వరుణ్ ధావన్  ఇలా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.

Citadel Honey Bunny: ట్రైలర్ ఈవెంట్‍లో మెరిసిన సమంత, వరుణ్: స్పెషల్ అట్రాక్షన్‍గా చిన్నారి: ఫొటోలు

Tuesday, October 15, 2024

"ఆర్ఆర్ఆర్ తరువాత ఈ చిత్రంతో వస్తున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడింది. నాటు నాటు పాటను నా కూతురు రాహా ఎప్పుడూ వింటూనే ఉంటుంది. మంచి చిత్రాన్ని ప్రేమించడం, ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అందుకే నా గంగూభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేశాం" అని అలియా భట్ వెల్లడించింది.

Alia Bhatt Daughter: నా కూతురు ఎప్పుడూ ఆ పాటే వింటుంది.. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కామెంట్స్.. జిగ్రా ఈవెంట్ ఫొటోలు

Wednesday, October 9, 2024

2022న అక్టోబరు నెలలోనే సమంత మయోసైటిస్ బారినపడినట్లు ప్రకటించింది. అయితే యశోదా సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె అనారోగ్యం నాటకం ఆడుతోందని అప్పట్లో కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు సమంత గురించి కొండా సురేఖ మాట్లాడిన వివాదాస్పద మాటలు కూడా అక్టోబరులోనే కావడం గమనార్హం. అది కూడా సమంత, నాగచైతన్య విడిపోయిన అక్టోబరు 2వ తేదీనాడే కావడం యాదృశ్చికం.

Samantha: సమంతని వదలని అక్టోబరు సెంటిమెంట్.. ఏడేళ్లుగా ఏదో ఒక వివాదం!

Thursday, October 3, 2024

స్టార్ హీరోయిన్ సమంత ఏ ఔట్‍ఫిట్‍లో అయినా వారెవా అనిపించేలా ఉంటారు. అందమైన లుక్‍తో మైమరిపిస్తారు. తాజాగా బ్లాక్ డ్రెస్ ధరించి అల్ట్రా గ్రామరస్‍గా అదరగొట్టారు.

Samantha Photos: బ్లాక్ డ్రెస్‍లో సమంత అందాల జిగేల్: ఫొటోలు

Saturday, September 28, 2024

ఆకుపచ్చ-నీలం రంగు దుస్తుల్లో సమంత రూత్ ప్రభు అందంగా మెరిసింది. ఆమె రెడ్ హెయిర్ మ్యాజిక్ చేయగా.. ఆది పురుష్ భామ కృతి సనన్ బ్లాక్ లేస్ గౌన్‌లో క్లీవేజ్ షో చేస్తూ దర్శనం ఇచ్చింది.

IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం వేడుకల్లో హీరోయిన్ల అందాలు.. గ్రీన్ కార్పెట్‌పై సమంత, కృతి సనన్, ఐశ్వర్య రాయ్ (ఫొటోలు)

Saturday, September 28, 2024

Samantha Priyanka Chopra: ప్రియాంక చోప్రా, సమంతా రూత్ ప్రభు ఇటీవల యూకేలోని లండన్ లో జరిగిన సిటడెల్: హనీ బన్నీ (ఇండియా), సిటడెల్: డయానా (ఇటలీ) వెబ్ సిరీస్ ల ప్రదర్శనలకు హాజరయ్యారు. సిటడెల్ అమెరికన్ వెర్షన్ లో ప్రియాంక మెయిన్ లీడ్ గా నటించగా, సమంత రాబోయే సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు.

Samantha Priyanka Chopra: లండన్‌లో మెరిసిన మన ముద్దుగుమ్మలు.. సమంత, ప్రియాంకా చోప్రా ఫొటోలు వైరల్

Wednesday, September 25, 2024

సమంత రూత్ ప్రభు గురువారం (సెప్టెంబర్ 13) రాత్రి తన జుట్టుకు ఎరుపు రంగుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముంబైలోని ఓ సెలూన్ బయట కొత్త షేడ్ తో కనిపించిన సమంతను ఫొటోలు తీశారు పాపరాజీలు. అయితే కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్ ఇదివరకు ఇలాగే రెడ్ కలర్ జుట్టులో కనువిందు చేశారు. ఇప్పుడు వారి బాటలోనే సమంత కూడా వెళ్లింది. ఇలా హెయిర్‌కు రెడ్ కలర్ రంగు వేసుకుని కనిపించిన హీరోయిన్లపై లుక్కేద్దాం.

Samantha: కత్రీనా కైఫ్, ఐశ్వర్య రాయ్ బాటలో సమంత.. ఇంతకీ సామ్ ఏం చేసిందంటే?

Saturday, September 14, 2024

Naga Chaitanya Sobhita: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఏదో ఉందంటూ రెండేళ్లుగా వస్తున్న వార్తలకు ఇక తెరపడింది. తమ మధ్య ఉన్నది ప్రేమే అంటూ ఈ ఇద్దరూ ఏకంగా నిశ్చితార్థం ఫొటోలతోనే సర్‌ప్రైజ్ చేశారు.

Naga Chaitanya Sobhita: సమంత ఛాప్టర్ క్లోజ్.. కొత్త జీవితం మొదలుపెట్టిన చైతన్య.. లవ్ బర్డ్స్ ఎలా ఉన్నారో చూడండి

Thursday, August 8, 2024

బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబర్ 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.

Samantha: బ్లాక్ అవుట్ ఫిట్‌లో సెక్సీగా సమంత.. ఓటీటీ వెబ్ సిరీస్ కోసం అతనితో స్పెషల్‌గా!

Friday, August 2, 2024

స్టార్ హిరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. తాజాగా ఆమె కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి వెళ్లారు.

Samantha: సద్గురు ఆశ్రమంలో సమంత, కంగనా రనౌత్: ఫొటోలు

Tuesday, June 11, 2024

ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017లో సమంత, నాగచైతన్య గోవాలో పెళ్లి చేసుకున్నారు.2021లో ఆయన వైవాహిక బంధం ముగిసింది.ఈ సమయంలో ధనుష్ తో కలిసి సమంత తంగ మగన్ సినిమాలో నటించింది.ఆయన కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం

Dhanush: హీరో ధనుష్‌తో కలిసి నటించి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు.. సమంత నుంచి యాంకర్ వరకు!

Wednesday, May 15, 2024

కాలేజ్ లో ఉండగానే కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ వైపు మొగ్గు చూపినప్పటికీ.. ఎప్పుడూ చదువుపైనే దృష్టి పెట్టానని సమంత తరచూ ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తుంటుంది.

Samantha Birthday: హ్యాపీ బర్త్ డే సమంత.. మోడలింగ్ నుంచి ఇప్పటివరకు సామ్ ఎలా మారిందో చూశారా?

Sunday, April 28, 2024

తేరీలో స‌మంత, అమీ జాక్స‌న్ హీరోయిన్లుగా న‌టించారు. బాలీవుడ్ రీమేక్‌లో స‌మంత పాత్ర‌లో కీర్తిసురేష్ క‌నిపించ‌బోతుండ‌గా అమీజాక్స‌న్ రోల్‌ను వామిక గ‌బ్బి రీప్లేస్ చేసింది.

Theri vs Baby John: కోలీవుడ్‌లో స‌మంత - బాలీవుడ్‌లో కీర్తిసురేష్ - తేరీ హిందీ రీమేక్‌లో చేసిన మార్పులు ఇవే!

Thursday, April 25, 2024

Samantha Bold Photoshoot: టాలీవుడ్ నటి సమంత తాజాగా ఓ బోల్డ్ ఫొటోషూట్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో ఆమె ఇచ్చిన బోల్డ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Samantha Bold Photoshoot: యువరాణి కాదు.. డ్రాగన్.. బోల్డ్ ఫొటోషూట్‌తో పిచ్కెక్కిస్తున్న సమంత

Monday, March 25, 2024

టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లిస్ట్‌లో మ‌హాన‌టి టాప్ ప్లేస్‌లో ఉంది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ 86 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. అల‌నాటి దిగ్గ‌జ హీరోయిన్ సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా రికార్డ్ నెల‌కొల్పింది

Womens Day Special: తెలుగులో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఇవే - కీర్తి సురేష్ టాప్‌

Friday, March 8, 2024

ఇటీవల ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ మయోసైటిస్ ట్రీట్ మెంట్ చికిత్స తీసుకుంది.త్వరలో సిటాడెల్ ఇండియన్ అడాప్షన్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha: సమంత అందాల అరాచకం.. మలేసియా వీధుల్లో హాట్ షో

Sunday, February 18, 2024