salman-khan News, salman-khan News in telugu, salman-khan న్యూస్ ఇన్ తెలుగు, salman-khan తెలుగు న్యూస్ – HT Telugu

Latest salman khan Photos

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లతో కలిసి రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ పాట నాటు నాటుకు హుక్ స్టెప్ వేశారు. ఈ పాట హిందీ వెర్షన్ నాచో నాచోకు కూడా ఖాన్లు నృత్యం చేశారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ రెండో రోజు వేదికపై ఇలా సందడి చేశారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది.

Anant Ambani Pre Wedding: రామ్ చరణ్‌తో షారుక్-సల్మాన్-అమీర్ నాటు నాటు డ్యాన్స్.. అనంత్ ప్రీ వెడ్డింగ్ పిక్స్ వైరల్

Sunday, March 3, 2024

Pooja Hegde in Red Dress: బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత గ్లామర్ డోసు పెంచుతోంది పూజా హెగ్డే. తన లేటెస్ట్ ఫొటోషూట్లో ఇలా రెడ్ డ్రెస్‌లో చాలా హాటు పోజులిచ్చింది.

Pooja Hegde in Red Dress: ఉఫ్.. రెడ్ డ్రెస్‌లో గ్లామర్ డోసు పెంచిన పూజా

Tuesday, April 18, 2023

Pooja Hegde Hot Photos: పూజా హెగ్డే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ ప్రమోషన్లలో ఇలా ఫెదర్ గౌన్ లో డిఫరెంట్ గా కనిపించింది. సల్మాన్ తో కలిసి ఆమె నటించిన ఈ మూవీ వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 21) రిలీజ్ కానుంది.

Pooja Hegde Hot Photos: ఫెదర్ గౌన్‌లో అదరగొట్టిన పూజా.. అందంతో చంపేస్తోంది

Monday, April 17, 2023

గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్‌మీట్‌లో చిరంజీవి

GodFather Success Meet: గాడ్‌ఫాద‌ర్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌

Sunday, October 9, 2022

ఐఐఎఫ్ఏ (IIFA) అవార్డ్స్ 2022 గురించి ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేసింది అనన్య, "@beingsalmankhan sir, @varundvn, @manieshpaul 💚 @iifa కోసం వేచి ఉండలేకపోతున్నాను"అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Ananya Panday | సమ్మర్​లో స్టైలిష్ సూట్​లో.. హాట్ ఫోజులిచ్చిన లైగర్ బ్యూటీ

Tuesday, March 29, 2022