sales News, sales News in telugu, sales న్యూస్ ఇన్ తెలుగు, sales తెలుగు న్యూస్ – HT Telugu

Latest sales Photos

రాంగ్లర్ 2024 ఎడిషన్ ఎక్స్టీరియర్ లో స్వల్ప మార్పులు చేశారు. కొద్దిగా అప్ డేటెడ్ ఫేస్ కోసం 7 స్లాట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ ను మరింత డైనమిక్ గా మార్చారు.

2024 Jeep Wrangler: అదే పంచ్.. అదే పవర్.. కొత్త స్టైల్ తో 2024 జీప్ రాంగ్లర్ మోడల్

Thursday, April 25, 2024

LG 242 L 3-Star Smart Inverter Double Refrigerator: ఎల్జీ నుంచి వచ్చిన లేటెస్ట్ రిఫ్రిజిరేటర్. ఇది 3 స్టార్ స్మార్ట్ ఇన్వెస్టర్ డబుల్ డోర్ ఫ్రిజ్. ఇది 242 లీటర్ల సామర్ధ్యం ఉన్న రిఫ్రిజిరేటర్. ఆమెజాన్ లో ఇది 28% డిస్కౌంట్ లో లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ.38,599 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 27,800 లకు లభిస్తుంది.

Discounts on refrigerators: ఈ లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్ లపై మంచి డిస్కౌంట్స్..

Friday, September 29, 2023

The realme Pad X WiFi+5G Tablet: రియల్ మి ప్యాడ్ ఎక్స్ వైఫై ప్లస్ 5 జీ ప్యాడ్. ఇది ప్రస్తుతం ఆమెజాన్ లో 38% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ట్యాబ్ ఒరిజినల్ ధర రూ. 44999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 27999 లకు లభిస్తుంది. ఈ ట్యాబ్ లో స్నాప్ డ్రాగన్ 6 ఎన్ఎం 5 జీ ప్రాసెసర్ ఉంటుంది. ఫుల్ వ్యూ తో 10. 95 ఇంచ్ ల WUXGA+ డిస్ ప్లే ఉంది. ఇందులో 8340 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Amazing tab deals: భారీ డిస్కౌంట్లతో ప్రీమియం బ్రాండ్ ట్యాబ్స్.. ఎక్కడో తెలుసా?

Wednesday, September 27, 2023

Sony Bravia 4K Ultra HD Smart TV: స్మార్ట్ టీవీల్లో టాప్ బ్రాండ్ సోనీ బ్రేవియా. ఈ బ్రాండ్ నుంచి వచ్చినదే  సోనీ బ్రేవియా 4 కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ టీవీ. ఇందులో గూగుల్ టీవీ, ఓపెన్ బాఫల్ స్పీకర్, డాల్బీ ఆడియో, వాచ్ లిస్ట్, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, తదితర యాప్స్ ఇన్ బిల్ట్ గా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ ఒరిజినల్ ధర రూ. 69900 కాగా, 40% డిస్కౌంట్ తరువాత రూ. 41990 లకు లభిస్తుంది.

Amazing Offers on Smart TVs: సోనీ, సామ్సంగ్, రెడ్ మి.. స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్

Tuesday, September 26, 2023

Apple 2023 MacBook Air:  15 ఇంచ్ ల యాపిల్ మాక్ బుక్ ఎయిర్ పై ఆమెజాన్ 6% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తో దీని ధర రూ. 134900 నుంచి రూ. 126990 కి తగ్గుతుంది. ఈ ల్యాప్ టాప్ లో ఎం2 చిప్ సెట్ ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్ దాదాపు 18 గంటలు.

Best Laptop deals: ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఆమెజాన్ లో ఈ ఆఫర్స్ చూడండి..

Tuesday, September 26, 2023

Samsung 6.5 Kg: సామ్సంగ్ 6.5 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ పై ఆమెజాన్ లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్, 5 స్టార్, ఇన్వర్టర్ వాషింగ్ మెషీన్. ఇందులో మేజిక్ ఫిల్టర్ ఫీచర్ ఉంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 22050 కాగా, 26% డిస్కౌంట్ అనంతరం ఆమెజాన్ లో ఇది రూ. 16390 లకే లభిస్తుంది.

washing machines deals: వాషింగ్ మెషీన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్.. టాప్ 5 ఆఫర్స్ ఇవే..

Tuesday, September 26, 2023

iPhone 12: ఐ ఫోన్  కొనడం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారా? ఐ ఫోన్ 12 పై ఇప్పుడు బెస్ట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆమెజాన్ లో చెక్ చేయండి. డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అదనం.

iPhone 12 price cut: ఐ ఫోన్ 12 పై భారీ డిస్కౌంట్; బ్యాంక్ ఆఫర్స్ అదనం

Friday, August 18, 2023

TCL 164 cm (65 inch) Bezel-Less Series 4K Ultra HD Smart LED Google TV 65P635: టీసీఎల్ కంపెనీ కి చెందిన 65 ఇంచ్ ల స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఇది. బెజెల్ లెస్ డిజైన్ తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమెజాన్ లో ఈ స్మార్ట్ టీవీ 60% డిస్కౌంట్ తో రూ. 49990 లకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఒరిజినల్ ధర రూ. 124990.

Top 5 smart TVs: స్మార్ట్ టీవీ ఆఫర్స్; భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోండి..

Tuesday, August 15, 2023

ఐఫోన్​ 14 124జీబీ (బ్లూ) వాస్తవ ధర రూ. 79,900. కాగా సేల్​లో దీనిని రూ. 69,990కి కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​పై రూ. 4వేల డిస్కౌంట్​ని కూడా పొందొచ్చు.

ఇండిపెండెన్స్​ డే సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​!

Monday, August 14, 2023

ASUS ROG Strix G15 (2022): ఏసస్ ఆర్ఓజీ స్ట్రిక్స్ జి 15 ల్యాప్ టాప్. ఇది 2022 మోడల్ ల్యాప్ టాప్. ఈ ల్యాప్టాప్ లో రైజెన్ 9 ఆక్టా కోర్ 6900 hx ప్రాసెసర్ ఉంది. దీని ఇంటర్నల్ మెమొరీ 16 జిబి, ssd వన్ టిబి. ఇందులో 8 జిబి గ్రాఫిక్స్ కార్డు ఉంది. ఇది ప్రధానంగా గేమింగ్ లాప్టాప్ దీని స్క్రీన్ సైజ్ 15.6 ఇంచెస్ కాగా, బరువు 2.3 కేజీలు. ఈ లాప్టాప్ ఒరిజినల్ ధర రూ. 2,53,990 కాగా 46% డిస్కౌంట్తో 1,34,990 కి లభిస్తుంది.

Laptop Offers: ల్యాప్ టాప్ లను కొనే ప్లాన్ లో ఉన్నారా? ఈ ల్యాప్ టాప్ లపై 50 శాతం పైగా డిస్కౌంట్.. ఎక్కడో తెలుసా?

Saturday, August 12, 2023

The Redmi 12C : రెడ్ మి 12 సీ. ఇందులో మీడియాటెక్ హీలియో జీ 85 ప్రాసెసర్ ఉంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ కూడా ఆమెజాన్ సేల్ లో ఆకర్షణీయమైన డిస్కౌంట్ తో లభిస్తుంది.

Amazon Sale: ఆమెజాన్ సేల్ ఈ రోజే లాస్ట్; ఈ స్మార్ట్ ఫోన్స్ పై అత్యంత తగ్గింపు ధరలు

Tuesday, August 8, 2023

అమెజాన్​ ఫ్రీడం సేల్​ నాలుగో రోజున స్మార్ట్​ఫోన్స్​ నుంచి స్మార్ట్​వాచ్​ల వరకు అనేక మోడల్స్​పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అంతేకాకుండా.. లగ్జరీ స్మార్ట్​వాచ్​లు కొనాలని ప్లాన్​ చేస్తుంటే, ఇదే రైట్​ టైమ్​! పలు మోడల్స్​పై అదిరిపోయే డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

అమెజాన్​లో ఈ స్మార్ట్​వాచ్​లపై భారీ డిస్కౌంట్లు..!

Monday, August 7, 2023

Fire-Boltt Talk: ఫైర్ బోల్ట్ టాక్ బ్లూ టూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 1399 కి లభిస్తుంది. ఈ స్మార్ వాచ్ లో ఎస్పీఓ2 ట్రాకింగ్,హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సేల్ లో రూ. 5000 ఆపై కొనుగోళ్లపై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Flipkart sale: ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఫ్రెండ్ షిప్ డే కోసం బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్స్..

Saturday, August 5, 2023

Redmi Buds 4 Active| రెడ్ మి బడ్స్ 4 యాక్టివ్. ఈ  వైర్ లెస్ ఈయర్ ఫోన్స్ రూ. 1,199 కి లభిస్తాయి.  30 గంటల బ్యాటరీ లైఫ్ కు కంపెనీ గ్యారెంటీ ఇస్తోంది.

Amazon sale: 2 వేల రూపాయల లోపు బెస్ట్ వైర్ లెస్ ఈయర్ ఫోన్స్; ఆమెజాన్ సేల్ లో..

Thursday, August 3, 2023

Motorola Razr 40: మోటరోలా నుంచి వచ్చిన ఫ్లిప్ మోడల్ స్మార్ట్ ఫోన్ రేజర్ 40. ఇందులో 6.9 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ పీఓఎల్ఈడీ ఇంటర్నల్ డిస్ ప్లే, 1.5 ఇంచ్ ల ఎక్స్ టర్నల్ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉన్నాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ 7 జన్ 1 ప్రాసెసర్ ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 99999  కాగా,. ఆమెజాన్ సేల్ లో అత్యంత తక్కువ ధరకే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ అదనం.

Amazon Independence Day sale: ఆమెజాన్ సేల్ ప్రారంభం; ఈ స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్

Thursday, August 3, 2023

రియల్ మి వాచ్ ప్రొ స్మార్ట్ వాచ్ పై ఆమెజాన్ లో 34% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్ వాచ్ రూ.3950  లకు లభిస్తుంది. దీని అసలు ధర రూ. 5999.

Best 5 smartwatches: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న 5 బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే..

Tuesday, July 25, 2023

అక్వా ప్యూర్ కాపర్ 12 లీటర్ RO+UV వాటర్ ప్యూరిఫైయర్ ఆమెజాన్ లో 79% డిస్కౌంట్ కు లభిస్తుంది. అంటే రూ.  24999 ఖరీదు ఉన్న ప్యూరిఫయర్ రూ. 5249 లకే లభిస్తుంది.

Top 5 water purifiers: బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవి.. ఇప్పుడు ఆమెజాన్ లో భారీ డిస్కోంట్ తో లభిస్తున్నాయి..

Tuesday, July 25, 2023

ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30 లో క్వాడ్ ఫ్లాష్ తో 50 ఎంపీ డ్యుయల్ ఏఐ ప్రైమరీ కెమెరా ఉంది. అలాగే, డ్యుయల్ ఫ్లాష్ తో  8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Infinix Hot 30 sale: రేపటి నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 30 సేల్; ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ ఇవిగో..

Monday, July 17, 2023

పీట్రాన్​ బాస్​బడ్స్​ డియో ఇయర్​బడ్స్​పై ఏకంగా 81శాతం డిస్కౌంట్​ లభిస్తోంది. ఫలితంగా రూ. 2599 నుంచి రూ. 498కి దిగొచ్చింది.

Amazon Prime Day sale : ఈ ఇయర్​బడ్స్​ మీద ఉన్న క్రేజీ ఆఫర్స్​పై ఓ లుక్కేయండి..

Sunday, July 16, 2023

యాపిల్​, శామ్​సంగ్​, షావోమీతో పాటు ఇతర సంస్థలకు చెందిన ట్యాబ్స్​పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి

అమెజాన్​ ప్రైమ్​ డే సేల్​లో ఈ ట్యాబ్స్​పై భారీ డిస్కౌంట్లు..!

Friday, July 14, 2023