
హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ అయంది. శనివారం (జూలై 26) రాత్రి కాస్తా ఆలస్యంగా కింగ్డమ్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. విజయ్‌తోపాటు హీరో సత్యదేవ్ మరో ప్రధాన పాత్ర పోషించిన కింగ్డమ్ ట్రైలర్ అదిరిపోయింది. అన్నదమ్ముళ్ల గ్యాంగ్‌స్టర్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా ఉంది.



