salaar-movie News, salaar-movie News in telugu, salaar-movie న్యూస్ ఇన్ తెలుగు, salaar-movie తెలుగు న్యూస్ – HT Telugu

Latest salaar movie Photos

పుష్ప 2 మూవీ టీజ‌ర్‌కు ఇర‌వై నాలుగు గంట‌ల్లో  39 మిలియ‌న్ల వ్యూస్ ల‌భించాయి. అత్య‌ధిక మంచి వీక్షించిన ఇండియ‌న్ మూవీ సినిమా టీజ‌ర్స్ లిస్ట్‌లో పుష్ప 2 ఐదో స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఆగ‌స్ట్ 15న రిలీజ్ కాబోతోంది.

Pushpa 2: ఇండియాలో హ‌య్యెస్ట్ వ్యూస్ వ‌చ్చిన టీజ‌ర్స్ ఇవే - ప్ర‌భాస్ స‌లార్‌ ఫ‌స్ట్ - అల్లు అర్జున్ పుష్ప 2 ప్లేస్ ఇదే!

Tuesday, April 9, 2024

డిసెంబ‌ర్ 22న రిలీజ్ కానున్న ప్ర‌భాస్ స‌లార్‌మూవీలో శృతిహాస‌న్ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇందులో అద్య అనే జ‌ర్న‌లిస్ట్‌గా శృతిహాస‌న్ క‌నిపించ‌బోతున్న‌ది.

Shruti Haasan Photoshoot: టాలీవుడ్‌లో మ‌ళ్లీ బిజీ అవుతోన్న శృతిహాస‌న్ - స‌లార్ కోసం వెయిటింగ్‌!

Thursday, December 14, 2023

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర చేసిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో నేడు (డిసెంబర్ 1) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే, సలార్ షూటింగ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు.

Salaar Shooting: సలార్ షూటింగ్ ఎన్ని రోజులు.. ఎక్కడెక్కడ జరిగింది? వివరాలు వెల్లడించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Friday, December 1, 2023

Hi Nanna Pre Release Event: నాని నటించిన హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుండగా.. బుధవారం (నవంబర్ 29) వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇందులో డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి నాని మాట్లాడటం విశేషం.

Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాసన్న సలార్ అంటూ నాని స్పీచ్

Wednesday, November 29, 2023

ఈ ఫొటోల్లో ఇద్ద‌రు ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ప్రియుడు శంత‌ను హ‌జారికా బుగ్గ‌పై ముద్దుపెడుతూ శృతిహాస‌న్ క‌నిపించింది.

Shruti Haasan Diwali Celebration: బాయ్‌ఫ్రెండ్‌తో శృతిహాస‌న్ దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ - ఫొటోలు వైర‌ల్‌

Monday, November 13, 2023

కొన్ని టాలీవుడ్‍ సినిమాల గురించి నేడు దీపావళి సందర్భంగా కీలకమైన అప్‍డేట్స్ వచ్చాయి. సలార్, హనుమాన్, సైంధవ్ సహా మరిన్ని మూవీ యూనిట్లు కీలక ప్రకటన చేశాయి.

Tollywood Updates on Diwali: దీపావళి రోజున టాలీవుడ్ సినిమాల ముఖ్యమైన అప్‍డేట్స్ ఇవే.. సలార్ నుంచి హనుమాన్ వరకు..

Sunday, November 12, 2023

ఈ సినిమాలో పనిచేసిన దాదాపు అందరు ఆర్టిస్టులకు మంచి గుర్తింపు వచ్చింది. కన్నడ చిత్ర పరిశ్రమ పేరును మరో స్థాయికి తీసుకెళ్లడంలో కాంతార సినిమా కూడా ఉంది.

Sapthami Gowda : ఛాన్స్ ఇచ్చిన వారికే పోటీగా వెళ్తున్న కాంతార హీరోయిన్!

Friday, July 7, 2023