saif-ali-khan News, saif-ali-khan News in telugu, saif-ali-khan న్యూస్ ఇన్ తెలుగు, saif-ali-khan తెలుగు న్యూస్ – HT Telugu

Latest saif ali khan Photos

ఈ రోజుల్లో బాలీవుడ్ నటుల పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతున్నాయి, అయితే స్టార్ పిల్లలు తమ తండ్రుల్లాగా కనిపించడంతో  అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలా తండ్రుల్లాగా కనిపించే స్టార్ కిడ్స్ ఫొటోలు చూద్దాం

Star Kids: అచ్చం తండ్రుల్లాగే కనిపించే బాలీవుడ్ స్టార్ కిడ్స్.. ఫొటోలు వైరల్

Thursday, March 14, 2024

బాలీవుడ్ బ్యూటి సారా అలీఖాన్ ఇటీవల ఓ యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలిసిందే. దాంతో ఆమె కడుపులో కొంత భాగం కాలిపోయింది. ఈ ప్రమాదం తర్వాత తాజాగా సారా అలీ ఖాన్‌ ఫొటోగ్రాఫర్స్‌కి చిక్కింది. దీంతో సారా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Sara Ali Khan: కెమెరాలకు చిక్కిన స్టార్ హీరో కూతురు.. యాక్సిడెంట్ తర్వాత సారా అలీ ఖాన్ పిక్స్ వైరల్

Sunday, March 10, 2024

Adipurush with AI: ఆదిపురుష్‌లో రామ, రావణులు ఇలా ఉంటే ఎలా ఉండేది. sahixd అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రాముడిగా ప్రభాస్ ను, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ను ఇలా చూపించాడు. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నారు కదూ. ముఖ్యంగా ప్రభాస్ అయితే హైలైట్.

Adipurush with AI: వావ్.. రాముడిగా ప్రభాస్ ఎంత బాగున్నాడో చూడండి.. ఏఐతో ఆర్టిస్ట్ అద్భుతమైన క్రియేషన్

Thursday, June 22, 2023

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇలా యోగాసనాలు వేస్తూ అభిమానులలో అవగాహన పెంచే ప్రయత్నం చేసింది. ఇన్‌స్టా రీల్స్ లో తన యోగాసనాలు మాంటేజ్ వీడియో కూడా పోస్ట్ చేసింది.

International Yoga Day: శిల్పా, రకుల్, కంగనా, కరీనా చెప్పే యోగా పాఠాలు నేర్చుకుంటారా?

Wednesday, June 21, 2023

పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్‌ను కూడా ఆదిపురుష్ మీమ్స్ కోసం వాడుకున్నారు. వానర గెటప్ అలానే ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.

Adipurush Memes : ఆదిపురుష్ సినిమాపై ఘోరమైన మీమ్స్.. ఇదిగో చూసేయండి

Saturday, June 17, 2023

సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ హాజరయ్యారు. రెగల్ దుస్తుల్లో రాయల్‌గా రెడ్ కార్పెట్‌పై నడిచారు.

Kareena and Saif Royal Pics: రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన కత్రీనా-సైఫ్.. రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ జంట సందడి

Saturday, December 3, 2022

రణ్‌బీర్-ఆలియా వివాహానికి కరీనా-సైఫ్ స్టైలిష్‌గా హాజరయ్యారు. గురవారం ముంబయిలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న వీరి పెళ్లికి వచ్చారు. జరీ ఎంబ్రాయిడరీ చీరను ధరించిన బెబో, నెహ్రూ జాకెట్‌తో కూడిన కుర్తా-పైజామాను ధరించాడు సైఫ్.

Ranbir-Alia wedding: పింక్ చీరలో పిచ్చెక్కిస్తున్న కరీనా.. సోదరుడి పెళ్లిలో హవా1

Thursday, April 14, 2022