తెలంగాణ అన్నదాతలకు అలర్ట్ - 'రైతు బీమా' స్కీమ్ దరఖాస్తులకు అవకాశం, చివరి తేదీ ఇదే..!
రైతులకు తెలంగాణ వ్యవసాయశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు బీమా లేని వాళ్ల నుంచి కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ గడువు ఆగస్ట్ 13వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించింది.