rythu-bharosa News, rythu-bharosa News in telugu, rythu-bharosa న్యూస్ ఇన్ తెలుగు, rythu-bharosa తెలుగు న్యూస్ – HT Telugu

Latest rythu bharosa Photos

<p>రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ. 15వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. దీంతో ఈసారి రైతు భరోసా పేరుతోనే రైతులకు పంట పెట్టుబడి సాయం అందనుంది. అయితే ఎప్పుడు వస్తాయనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.</p>

TG Govt Rythu Bharosa Scheme : వానాకాలం సాగు పనులు షురూ - ఆ తర్వాతే 'రైతు భరోసా' నిధులు...! తాజా అప్డేట్స్ ఇవే

Wednesday, June 12, 2024

<p>&nbsp;రైతుబంధు(రైతు భరోసా) నిధుల జమపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ప్రకటన చేశారు. ఈ దఫా డబ్బులు రాని రైతులకు మే 8వ తేదీలోపు జమ చేస్తామని స్పష్టం చేశారు.</p>

Rythu Bandhu Scheme Updates : రైతులకు గుడ్‌ న్యూస్‌... ఈ తేదీలోపు జమ కానున్న 'రైతుబంధు' డబ్బులు! తాజా అప్డేట్ ఇదే

Sunday, May 5, 2024

<p>తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రైతు రుణాన్ని మాఫీ చేస్తామని హామనిచ్చింది. ప్రస్తుతం అధికారంలోకి రావటంతో… ఈ స్కీమ్ అమలుపై కసరత్తు చేస్తోంది.</p>

TS Crop Loan Waiver Scheme : ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ - మార్గదర్శకాలపై కసర్తతు, తాజా అప్డేట్ ఇదే

Saturday, March 30, 2024

<p>అయితే ఏ క్షణమైనా లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోడ్ రాకముందే మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా నిధులను జమ చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.</p>

Rythu Bandhu Scheme Updates : ఎన్నికల కోడ్ రాకముందే నిధుల జమ పూర్తి...! 'రైతుబంధు స్కీమ్' తాజా అప్డేట్ ఇదే

Sunday, March 3, 2024