royal-enfield News, royal-enfield News in telugu, royal-enfield న్యూస్ ఇన్ తెలుగు, royal-enfield తెలుగు న్యూస్ – HT Telugu

Latest royal enfield Photos

కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 కు ప్రత్యక్ష ప్రత్యర్థి లేదు. ఈ మోటార్ సైకిల్ ఆర్ ఇ డీలర్ షిప్ ల వద్ద లభిస్తుంది. కొన్ని రోజుల్లో డెలివరీలు ప్రారంభమవుతాయి.

Royal Enfield Interceptor Bear 650: మరిన్ని అప్ గ్రేడ్స్ తో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 లాంచ్

Friday, November 8, 2024

భారతదేశంలో కొత్త బిఎస్ఏ గోల్డ్ స్టార్ 650 ధరలు రూ .3 లక్షల నుండి ప్రారంభమవుతాయి, ఇది రూ .3.35 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఎంపిక చేసిన డీలర్ షిప్ ల వద్ద బుకింగ్ లు ఓపెన్ అయ్యాయి. డెలివరీలు కొన్ని వారాల్లో ప్రారంభమవుతాయి. ట్విన్ సిలిండర్ మిడిల్ వెయిట్ మోడ్రన్ క్లాసిక్ అయిన రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650కి పోటీగా కొత్త గోల్డ్ స్టార్ 650 వచ్చింది.

BSA Gold Star 650: రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650కి గట్టి పోటీ.. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650..

Friday, August 16, 2024

రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 కోసం కొత్త ఫ్యాక్టరీ కస్టమ్ ప్రోగ్రామ్​ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు బెస్పోక్ మోటార్ సైకిల్ పర్సనలైజేషన్, డిజైన్ స్టూడియో సేవను పొందవచ్చు, ఇది వినియోగదారులు వారి సొంత ప్రత్యేకమైన డిజైన్ విజన్​కు జీవం పోయడానికి సహాయపడుతుంది.

సరికొత్త ఫీచర్స్​తో 2024 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350- ఫొటోలు చూసేయండి..

Tuesday, August 13, 2024

రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 భారత మార్కెట్లోకి విడుదలైంది. ఇది హిమాలయన్ 450 ఆధారంగా రూపొందించబడింది. అయితే గెరిల్లా 450 అనేది ఒక రోడ్ స్టర్, హిమాలయన్ 450 ఒక అడ్వెంచర్ టూరర్.

Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్ ఫీల్డ్ గెరిల్లా 450.. రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి వచ్చిన కొత్త రోడ్ స్టర్

Wednesday, July 17, 2024

ఈ జావా 350 మోటార్‌సైకిల్ 80 kmph వేగాన్ని చాలా త్వరగా అందుకోగలదు. అలాగే, దీని గరిష్ట వేగం 120 kmph, 130 kmph మధ్య ఉంటుంది. అయితే, 80 kmph తర్వాత, వైబ్రేషన్‌లు పెరగడం ప్రారంభమవుతుంది.

Jawa 350: రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీగా.. లేటెస్ట్ అప్ డేట్స్ తో జావా 350

Thursday, January 25, 2024

రాయల్ ఎన్ ఫీల్డ్ లైనప్ లో కాంటినెంటల్ GT 650,  సూపర్ మెటోర్ 650 బైక్ ల మధ్య ఈ షాట్‌గన్ 650 ఉంటుంది. 2024 లో ఈ బైక్ పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

Royal Enfield Shotgun 650: రాయల్ ఎన్ఫీల్డ్ షాట్ గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ గ్లోబల్ ఎంట్రీ; ఇవే స్పెషాలిటీస్..

Saturday, November 25, 2023

కొత్త హిమాలయన్ ఎలక్ట్రిక్ మార్కెట్లోకి 2026లో వస్తుందని భావిస్తున్నారు. హిమాలయన్ బ్రాండ్ తో మరిన్ని ఎలక్ట్రిక్ బైక్ లను తీసుకురావాలని రాయల్ ఎన్ ఫీల్డ్ భావిస్తోంది.

Himalayan Electric: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి త్వరలో హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్..

Thursday, November 9, 2023

ఈ హిమాలయన్ 452 బైక్ కు ముందు, వెనుక డిస్క్ బ్రేక్ లను అమర్చారు. డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. వెనుక చక్రంలో ABS ను మార్చుకోవచ్చు.

Royal Enfield Himalayan 452: డిఫరెంట్ లుక్ తో రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 452..

Tuesday, October 31, 2023

మూడు వర్షన్లలో బుల్లెట్ 350 వస్తోంది. అవి మిలిటరీ, స్టాండర్డ్, బ్లాక్ గోల్డ్ వర్షన్స్. వాటి ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.74 లక్షల నుంచి రూ. 2.15 లక్షల వరకు ఉంది.

Bullet 350 launch: బుల్లెట్ 350.. మళ్లీ సరికొత్తగా

Saturday, September 2, 2023

ప్రీమియం ఈవీ సెగ్మెట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ సంచలనం సృష్టిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. 134మిలియన్​ డాలర్ల క్యాపెక్స్​తో ఈవీలపై ఫోకస్​ చేసింది సంస్థ.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ తొలి ఎలక్ట్రిక్​ బైక్​.. లాంచ్​పై క్లారిటీ ఇచ్చిన సంస్థ!

Friday, August 4, 2023

Royal EnfieldInterceptor 650: ఇంజన్ కేసింగ్, హెడర్, ఎగ్జాస్ట్ లను బ్లాక్ కలర్ లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.కానీ, బ్లాక్ కలర్ తో కొంత హీటింగ్ ప్రాబ్లం ఉంటుంది.

Royal Enfield Interceptor 650: రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 ఫస్ట్ రైడ్ రివ్యూ.. బెస్ట్ ఇన్ క్లాస్ బైక్

Wednesday, July 12, 2023

ఈ 2023 మోడల్ కాంటినెంటల్ జీటీ 650 లో  6 స్పీడ్ గేర్ బాక్స్ ను అమర్చారు. క్లచ్ యాక్షన్ కూడా స్మూత్ గా ఉంది.

RE Continental GT 650: రాయల్ ఫీల్.. రాయల్ డ్రైవ్.. ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 తో..

Saturday, June 24, 2023

ఈ హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 440 బైక్ లో 440 సీసీ లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది.

Harley-Davidson X440: హీరో మోటార్స్, హార్లీ డేవిడ్సన్ సంయుక్తంగా డెవలప్ చేసిన X440 బైక్

Saturday, June 10, 2023

রয়্যাল এনফিল্ড চালানোর সময়ে যে ইঞ্জিনের কাঁপুনি অনুভব করা যায়, সেটি এবার কমতে পারে। নতুন Meteor 350-র ইঞ্জিন ব্যবহার করা হয়েছে এই Classic 350-তে। ছবি : রয়্যাল এনফিল্ড

Royal Enfield Classic 350 : భారీగా పెరిగిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ధర..!

Tuesday, May 30, 2023

ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ 650 కి పూర్తిగా మాటీ డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. కొన్ని పార్ట్స్ ను మాత్రం గ్రే, బ్లాక్ కలర్స్ లో ఇచ్చారు.

Custom Royal Enfield: కళ్లు చెదిరే రాజసం ఈ కస్టమైజ్డ్ రాయల్ ఎన్ ఫీల్డ్ సొంతం

Friday, May 12, 2023

2022 ఏప్రిల్​తో పోల్చుకుంటే.. గత నెలలో రాయల్​ ఎన్​ఫీల్డ్​ సేల్స్​ 18శాతం వృద్ధిచెందాయి. కానీ ఎగుమతులు పడిపోవడం కాస్త ఆందోళనకరంగా మారింది.

Royal Enfield sales April 2023 : ఏప్రిల్​లో 18శాతం పెరిగిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ సేల్స్​

Tuesday, May 2, 2023

మడ్ గార్డ్స్ తో మ్యాచ్ అయ్యేలా ఫ్యుయెల్ ట్యాంక్ ను తీర్చి దిద్దారు.

Modified RE Thunderbird: రాయల్ లుక్స్ తో మోడిఫైడ్ రాయల్ ఎన్ ఫీల్డ్ థండర్ బర్డ్

Friday, April 21, 2023

Modified Continental GT 650. రాయల్ ఎన్ ఫీల్డ్ 650 సీసీ పాపులర్ బైక్ కాంటినెంటల్ జీటీ 650ని నీవ్ మోటార్ సైకిల్స్ మోడిఫై చేసింది. కెఫే రేసర్ (cafe racer) మోడ్రన్ వర్షన్ లా దీన్ని తీర్చి దిద్దింది.

RE Continental GT 650: స్టన్నింగ్, పవర్ ఫుల్ లుక్స్ తో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్

Saturday, April 8, 2023

Royal Enfield Interceptor 650: ఇంజిన్ ను మినహాయిస్తే, దాదాపు మొత్తం పార్ట్స్ ను కస్టమైజ్ చేశామని నీవ్ మోటార్స్ తెలిపింది. ఇప్పటివరకు ఇదే తమ బెస్ట్ వర్క్ అని వెల్లడించింది.

Royal Enfield Interceptor 650: కళ్లు చెదిరే సోయగం.. చూపు తిప్పనివ్వని అందం..

Thursday, March 23, 2023

రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‍ను ఇమోర్ కస్టమ్స్ మోడిఫై చేసింది. లైట్ వెయిట్ బాబర్ (bobber)లా మార్చింది. రాయల్ ఎన్‍ఫీల్డ్ లైనప్‍లో ఇప్పటి వరకు బాబర్ ఎడిషన్ లేదు.

Royal Enfield Classic 350: అదిరిపోయేలా రాయల్‍ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 మోడిఫైడ్ వెర్షన్: ఫొటోలు

Sunday, March 12, 2023