UK Elections: హౌస్ ఆఫ్ కామన్స్ లో చోటు దక్కించుకున్న భారత సంతతి రాజకీయ నాయకులు వీరే..
యూకేలో ఇటీవల జరిగిన దిగువ సభ (House of Commons) ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నాయకులు గణనీయ సంఖ్యలో విజయం సాధించారు. వారిలో కన్సర్వేటివ్ పార్టీ నేత మాజీ ప్రధాని రిషి సునక్ కూడా ఉన్నారు. ఆయన ఉత్తర ఇంగ్లాండ్ నుండి తన స్థానాన్ని నిలుపుకున్నారు.
Who is Keir Starmer?: బ్రిటన్ కొత్త ప్రధాని కానున్న కెయిర్ స్టార్మర్ ఎవరు? భారత్ పై ఆయన వైఖరి ఏంటి?
UK Elections 2024 : రిషి సునక్కు గుడ్ బై చెప్పిన యూకే ప్రజలు.. లేబర్ పార్టీకి భారీ విజయం!
Rishi Sunak: యూకేలో నేడే పోలింగ్; రిషి సునక్ పార్టీ గెలుస్తుందా?