revanth-reddy News, revanth-reddy News in telugu, revanth-reddy న్యూస్ ఇన్ తెలుగు, revanth-reddy తెలుగు న్యూస్ – HT Telugu

Latest revanth reddy Photos

మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి వేములవాడ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దర్శనానికి వెళుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి

Revanth In Vemulawada: వేములవాడలో సీఎం రేవంత్‌ రెడ్డి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Wednesday, November 20, 2024

యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునర్జీవ సంకల్పయాత్ర చేపట్టారు. శుక్రవారం ఉదయం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఆ తర్వాత సంగెం గ్రామానికి చేరుకున్నారు.

CM Revanth Musi River Yatra : సీఎం రేవంత్ 'మూసీ పునరుజ్జీవ పాదయాత్ర' - ఫొటోలు

Friday, November 8, 2024

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ వినూత్నంగా ఆలోచించారు. అరటి, రావి ఆకులపై రేవంత్ చిత్రాలు గీసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Revanth Reddy Birthday Special : రేవంత్‌కు బర్త్ డే గిఫ్ట్.. ఈ లీఫ్ ఆర్టిస్టు ప్రాణం పెట్టి చేశాడు భయ్యా!

Friday, November 8, 2024

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నారు.

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు పథకం షెడ్యూల్ ఇదే, లబ్దిదారుల జాబితా ఎప్పుడంటే?

Sunday, November 3, 2024

హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Hyderabad Sadar Utsavalu : హైదరాబాద్ లో ఘనంగా సదర్ ఉత్సవాలు, ఇక నుంచి అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటన

Sunday, October 27, 2024

దీపావళి(అక్టోబర్ 31) రోజు అమావాస్య ఉంది… అయితే  ఆ తర్వాత మంచిరోజు చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ భేటీ తర్వాత వెల్లడించారు. ఆ దిశగా కసరత్తు జరుగుతోందని వివరించారు.

TG Indiramma Housing Scheme : ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు - ఎంపిక విధానం ఇలా..!

Sunday, October 27, 2024

మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టాలని రేవంత్‌కు కల వచ్చినట్టుందని,  రేవంత్‌కి మరో సవాల్‌ చేస్తున్నానని .. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్‌కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.

BJP Protest: మూసీ ఒడ్డున ఇళ్లు కూల్చివేతలపై బీజేపీ ఆందోళన, నిరసనలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్

Friday, October 25, 2024

ఇక రైతు భరోసాపై కూడా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే… రైతు భరోసా అమలు చేస్తామన్నారు. ఈ సీజన్ లో కాకుండా… వచ్చే రబీ సీజన్ లో అమలు చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే… రూ. 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులకు డిసెంబర్ లోపు మాఫీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

TG Rythu Runamafi Updates : మీకు ఇంకా రుణమాఫీ కాలేదా..? ఆ టైమ్ వరకు ఆగాల్సిందే..! ఇవిగో తాజా అప్డేట్స్

Sunday, October 20, 2024

హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల తయారీ పురోగతిపై.. సీఎం రేవంత్ ఇటీవల అధికారులతో సమీక్షించారు.

Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త లైన్‌కు సీఎం ఆమోదం!

Sunday, September 29, 2024

రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలోని వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రూపంలో యాప్ లో నమోదు చేయాలని మంత్రి అధికారాలను ఆదేశించారు.

TG Govt Digital Health Card : ప్రతి ఒక్కరికి 'డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు' - మీ వివరాలను ఎలా సేకరిస్తారంటే..

Saturday, September 21, 2024

హుస్సేన్ సాగర్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం పరిసరాల్లోకి ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వచ్చారు. జై భోలో గణేష్ మహారాజ్‌కీ.. జై..  అంటూ నినాదాలు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రను తిలకించారు. వాతావరణం చల్లబడటంతో పెద్ద ఎత్తున జనం వచ్చారు. గణపతి భక్తులతో సచివాలయం చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ కిటకిటలాడింది.

Khairatabad Ganesh Shobha Yatra : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. చూడడానికి రెండు కళ్లు చాలవు

Tuesday, September 17, 2024

హైడ్రాకు చట్టబద్ధత కూడా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే విషయంపై కేబినెట్ భేటీలో చర్చించి… ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.  చట్టబద్ధత కల్పించడానికి వీలుగా ఆర్డినెన్స్‌ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

TG Cabinet Meeting : ఈనెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ - రైతు భరోసా, రేషన్ కార్డులపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..!

Sunday, September 15, 2024

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించి మొత్తం 4 డీఏలు పెండింగ్ ఉన్నాయని మంత్రి దామోదర రాజనర్సింహా వివరించారు. అందులో కనీసం 3 డీఏలు లు ఇవ్వాలని ఉద్యోగులు  డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు.

TG Govt DA : ఉద్యోగులకు 2 డీఎలు.. కొత్త హెల్త్ కార్డులు.. తెలంగాణ మంత్రి కీలక ప్రకటన!

Saturday, September 14, 2024

హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి అనుసరించాల్సిన పద్ధతితో పాటు తీసుకోవాల్సిన చర్యలపై  ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఇందులో ముఖ్యంగా హెల్త్ ప్రొఫైల్స్ నమోదుకు చేయాల్సిన వైద్య పరీక్షలు, అందుకోసం వైద్య శిబిరాల నిర్వహణ, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాబోరేటరీల లెక్కలను తీయనున్నారు.

TG Govt Health Card : త్వరలోనే కొత్త స్కీమ్... ప్రతి ఒక్కరికి 'హెల్త్ కార్డు' - CMRF, ఆరోగ్య శ్రీ సేవలతో లింక్!

Wednesday, August 28, 2024

గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీ పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్స్ వచ్చాయి. ఏకంగా వీటి సంఖ్య 82.82 లక్షలుగా ఉంది ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్‌గా మారింది.

TG Indiramma Housing Scheme : త్వరలోనే ఇళ్ల మంజూరు పత్రాలు...! 'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్'పై కీలక ప్రకటన

Thursday, August 15, 2024

“తెలంగాణ.. ప్యూచర్​ స్టేట్​” మన లక్ష్యం సూచించే కొత్త నినాదం

ట్యాగ్​ లైన్​ ఖరారు చేసిన  సీఎం రేవంత్​ రెడ్డి

TG Future State: తెలంగాణ ఫ్యూచర్ స్టేట్… అమెరికా పర్యటనలో ప్రవాసులకు సిఎం రేవంత్ రెడ్డి పిలుపు

Friday, August 9, 2024

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు.

CM Revanth Reddy : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన, న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం

Sunday, August 4, 2024

తెలంగాణ నూతన గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన జిష్ణుదేవ్‌ వర్మ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. గతంలో ఆయన బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వారు.

Governor Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం

Wednesday, July 31, 2024

ఈ నెల 31న ద్రవ్యవినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

TG Budget Session : ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు,రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క

Wednesday, July 24, 2024

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

Secunderabad Mahankali Bonalu 2024 : ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ - పట్టువస్త్రాలు సమర్పణ

Sunday, July 21, 2024