
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ పాత్ క్రియేట్ చేసిన శివ రీ రిలీజ్ కానుంది. అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా తాజాగా నాగార్జున శివ రీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా నాగార్జున, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా వైరల్ అవుతున్నాయి.



