IPL 2025 RCB Green Jersey: ఐపీఎల్ లో రెడ్ జెర్సీతో సాగే ఆర్సీబీ నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో గ్రీన్ కలర్ జెర్సీలో కనిపించింది. ఆ టీమ్ ప్లేయర్లందరూ ఆకుపచ్చ కలర్ జెర్సీలు వేసుకుని ఆడుతున్నారు. అయితే దీని వెనుక ఓ గొప్ప కారణం ఉంది. అదేంటో చూసేయండి.